BOBCAPS JOBS 2026: ఇంటర్ పాస్ తో భారీగా ఉద్యోగ అవకాశాలు: పరీక్ష, ఫీజు లేదు. మీ దరఖాస్తు ఇక్కడ మెయిల్ చేయండి. Apply here
దేశవ్యాప్తంగా ఉద్యోగ అవకాశాల కోసం దరఖాస్తు చేసుకోండి.
ఇంటర్మీడియట్,CA ఇంటర్, పోస్ట్ గ్రాడ్యుయేట్, ఎంబీఏ, అడ్వాన్స్ డిగ్రీ, ఏదైనా విభాగంలో డిగ్రీ, అర్హతతో ప్రైవేట్ సెక్టార్ బ్యాంకుల్లో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి బ్యాంక్ ఆఫ్ బరోడా క్యాపిటల్ మార్కెటింగ్ లిమిటెడ్ బ్యాంక్ ఆఫ్ బరోడా భారీగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది.
బ్యాంక్ ఆఫ్ బరోడా క్యాపిటల్ మార్కెట్స్ లిమిటెడ్ దేశవ్యాప్తంగా బిజినెస్ డెవలప్మెంట్ చేయడానికి వివిధ రంగాల్లో ఖాళీల భర్తీ కోసం ప్రకటనలను జారీ చేసింది. ఇక్కడ దాదాపుగా 1 నుండి 5 రంగాల్లో ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. నిరుద్యోగ యువత ఈ దిగువ సూచించిన పేజీ లింక్ పై క్లిక్ చేయడం ద్వారా ఆ ఉద్యోగ అవకాశాలను ఎంపిక చేసుకోవచ్చు మీ అర్హతల ఆధారంగా ఉద్యోగాలకు దరఖాస్తు RESUME మెయిల్ చేయాల్సి ఉంటుంది.
ఎలాంటి రాత పరీక్ష లేకుండా! ఈమెయిల్ ద్వారా అందిన దరఖాస్తులను పరిశీలన చేసి షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించి వారి రీజియన్/ ప్రాంతాల వారీగా పోస్టింగ్ ఇస్తారు.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
అర్హత ప్రమాణాలు :
- పోస్టులను అనుసరించి అభ్యర్థులు బోర్డు యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి ఇంటర్మీడియట్,CA ఇంటర్, పోస్ట్ గ్రాడ్యుయేట్, ఎంబీఏ, అడ్వాన్స్ డిగ్రీ, ఏదైనా విభాగంలో డిగ్రీ ఆపై విద్యార్హతలు కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో కనీసం 6 నెలల అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తారు.
వయో పరిమితి :
- 21 సంవత్సరాలు పూర్తి చేసుకున్న అభ్యర్థులు అందరూ ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
గౌరవ వేతనం :
- పోస్టులను బట్టి ఎంపికైన అభ్యర్థులకు బ్యాంక్ ఆఫ్ బరోడా క్యాపిటల్ మార్కెట్ లిమిటెడ్ నిబంధనల ప్రకారం వేతనం చెల్లిస్తారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఈమెయిల్ ద్వారా సమర్పించుకోవాలి.
ఈమెయిల్ ఐడి :: careers@bobcaps.in
అధికారిక వెబ్సైట్ :: https://www.bobcaps.in/careers
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేసుకోండి.
దరఖాస్తు చివరి తేదీ ను 15.03.2026 వరకు పొడిగించారు.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.



































%20Posts%20here.jpg)


Comments
Post a Comment