జిల్లా న్యాయవ్యవస్థ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. రాత పరీక్ష ఫీజు లేదు.. DLSA Bhadradri Kothagudem Assistant JOBs Apply here..
💁🏻♂️ పదో తరగతి/తస్సమాన అర్హతతో జిల్లా కోర్టులో ఆఫీస్ అసిస్టెంట్/ క్లర్క్ మరియు అటెండర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త! 🎯 ఆఫీస్ అసిస్టెంట్ క్లర్క్ మరియు అటెండర్ ఉద్యోగాల కోసం జిల్లా న్యాయవ్యవస్థ బంపర్ నోటిఫికేషన్ జారీ.. ఎలాంటి రాత పరీక్ష లేదు, మెరిట్ తో ఎంపిక ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు ఈ ఆర్టికల్ పూర్తిగా చదివి దరఖాస్తు చేసుకోండి. దరఖాస్తు ఫామ్ Pdf నోటిఫికేషన్ చివరలో ఇవ్వడం జరిగింది. అభ్యర్థులు దరఖాస్తు ఫామ్ లింక్ పై క్లిక్ చేసి, డౌన్లోడ్ చేసుకుని, సంబంధిత వ్యక్తిగత విద్యార్హత వివరాలతో పూర్తిచేసి, దానితో నకలు కాపీలను జత చేసి, నోటిఫికేషన్ లో పేర్కొన్న చిరునామాకు చివరి తేదీ లోగా చేరే విధంగా పోస్ట్ ద్వారా సమర్పించండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా న్యాయ వ్యవస్థ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు 08.08.2024 నుండి స్వీకరించడం ప్రారంభించింది. దరఖాస్తు గడువు 17.08.2024 . సాయంత్రం 05:00 వరకు. అభ్యర్థులు పూర్తి వివరాలను తెలుసుకొని ఇప్పుడే ఇక్కడ దరఖాస్తు సమర్పించండి. 🆕 ఖాళీల వివరాలు : 🧾 మొత్తం ఖాళీల సంఖ్య :: 04 . 📋 పోస్టుల వారీగా ఖాళీలు : ఆఫీస్ అసి