మహిళలకు శుభవార్త! మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల. దరఖాస్తు డైరెక్ట్ లింక్ ఇక్కడ
💁🏻♂️ మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న మహిళలకు శుభవార్త!
🎯 శ్రీకాకుళం జిల్లా మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ, టెక్కలి One Stop Center లో వివిధ ఉద్యోగాల భర్తీకి కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి ఆసక్తి కలిగిన మహిళ అభ్యర్థుల నుండి ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ 03.03.2026 న జారీ చేసింది. ఆసక్తి కలిగి న అభ్యర్థులు 13.03.2026 వరకు దరఖాస్తుల సమర్పించవచ్చు. నోటిఫికేషన్ పూర్తిగా సమాచారం.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
🆕 ఖాళీల వివరాలు :
- 🧾 మొత్తం ఖాళీల సంఖ్య :: 13.
📋 విభాగాల వారీగా ఖాళీలు :
- సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్ - 01,
- సైకో సోషల్ కౌన్సిలర్ - 01,
- పారా లీగల్ పర్సనల్/ లాయర్ - 01,
- కేస్ వర్కర్ - 01,
- కంప్యూటర్ నాలెడ్జ్ కలిగిన ఆఫీస్ అసిస్టెంట్ - 01,
- పారా మెడికల్ పర్సనల్ - 01,
- సెక్యూరిటీ/ నైట్ గాడ్ - 03,
- మల్టీపర్పస్ స్టాప్ - 03.
🔰 విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు/ యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి 8వ తరగతి/ పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో పని అనుభవం అవసరం.
- అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
- దరఖాస్తు తో పాటు అనుభవం సర్టిఫికెట్ జత చేయండి.
✨ వయోపరిమితి :
- 01.01.2026 నాటికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉండాలి. 42 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- అధిక వయో-పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో-పరిమితుల సడలింపులు వర్తిస్తాయి.
- వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
🔎 ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను అర్హత ప్రమాణాల ఆధారంగా షార్ట్ లిస్టు చేసి, ధ్రువపత్రాల పరిశీలన, మెరిట్ లిస్ట్ ప్రకటన తదుపరి అభ్యర్థనలు స్వీకరించి తుది ఎంపికలు చేస్తారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
💰 గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి రూ.13,000/- నుండి రూ.34,000/- వరకు ప్రతి నెల వేతనం చెల్లిస్తారు.
✍🏻 దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్ లైన్ లో సమర్పించాలి.
🌐 ఇప్పుడే ఆఫ్ లైన్ దరఖాస్తు డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
💰దరఖాస్తు ఫీజు :: లేదు.
🌐 అధికారిక వెబ్సైట్ ::
📑 అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
💫 దరఖాస్తు స్వీకరణ ప్రారంభం :: 07.03.2026 at 10:00 AM,
🔥 దరఖాస్తు స్వీకరణ ముగింపు :: 13.03.2026 at 04:59 PM.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.



































%20Posts%20here.jpg)


Comments
Post a Comment