TS SCERT | 10th Class Abhyasa Deepikalu & MQPs for SSC Examination AY 2022-23 | TM, EM, UM Download here..
10th Class Abhyasa Deepikalu & MQPs for SSC Examination AY 2022-23 తెలంగాణ రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ, హైదరాబాద్ విద్యా సంవత్సరం 2022-23 10వ తరగతి పరీక్ష పేపర్ లో మార్పులను తీసుకు వచ్చింది. అంతకుముందు వరకూ సబ్జెక్టు రెండు పేపర్ల వారీగా మొత్తం 11 పరీక్షలు నిర్వహించిన SCERT, 2023 మార్చి/ ఏప్రిల్ లో జరగబోయే 10వ తరగతి పరీక్షలకు పేపర్లను 6కు తగ్గించింది . 10వ తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించడానికి, తెలంగాణ రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ తాజాగా 2022-23 విద్యా సంవత్సరానికి అభ్యాస దీపిక రూపొందించింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు గణితం/ మ్యాథమెటిక్స్, రసాయనిక శాస్త్రం/ ఫిజికల్ సైన్స్, జీవ శాస్త్రం/ బయలాజికల్ సైన్స్, సాంఘిక శాస్త్రం/ సోషల్ స్టడీస్ అభ్యాస దీపిక లను డౌన్లోడ్ చేసుకొని సులభ పద్ధతిలో పరీక్షలకు సన్నద్ధం కావచ్చు.. విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో సులభమైన పద్ధతిలో ఈ అభ్యాస దీపిక ను రూపొందించడం జరిగింది.. ఉపాధ్యాయులు, విద్యార్థులు ఈ అభ్యాస దీపిక లను పూర్తిగా చదివి, అలాగే ఉపాధ్యాయుల సూచనలతో మంచి ఫలితాలు సాధించేలా ఉపయోగకరంగా ఉంట