TS SCERT | 10th Class Abhyasa Deepikalu & MQPs for SSC Examination AY 2022-23 | TM, EM, UM Download here..
![]() |
10th Class Abhyasa Deepikalu & MQPs for SSC Examination AY 2022-23 |
తెలంగాణ రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ, హైదరాబాద్ విద్యా సంవత్సరం 2022-23 10వ తరగతి పరీక్ష పేపర్ లో మార్పులను తీసుకు వచ్చింది. అంతకుముందు వరకూ సబ్జెక్టు రెండు పేపర్ల వారీగా మొత్తం11 పరీక్షలు నిర్వహించిన SCERT, 2023 మార్చి/ ఏప్రిల్ లో జరగబోయే 10వ తరగతి పరీక్షలకు పేపర్లను 6కు తగ్గించింది.
10వ తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించడానికి, తెలంగాణ రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ తాజాగా 2022-23 విద్యా సంవత్సరానికి అభ్యాస దీపిక రూపొందించింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు గణితం/ మ్యాథమెటిక్స్, రసాయనిక శాస్త్రం/ ఫిజికల్ సైన్స్, జీవ శాస్త్రం/ బయలాజికల్ సైన్స్, సాంఘిక శాస్త్రం/ సోషల్ స్టడీస్ అభ్యాస దీపిక లను డౌన్లోడ్ చేసుకొని సులభ పద్ధతిలో పరీక్షలకు సన్నద్ధం కావచ్చు.. విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో సులభమైన పద్ధతిలో ఈ అభ్యాస దీపిక ను రూపొందించడం జరిగింది..
ఉపాధ్యాయులు, విద్యార్థులు ఈ అభ్యాస దీపిక లను పూర్తిగా చదివి, అలాగే ఉపాధ్యాయుల సూచనలతో మంచి ఫలితాలు సాధించేలా ఉపయోగకరంగా ఉంటాయని SCERT అధికారిక వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవడానికి వీలుగా అందుబాటులో ఉంచింది.
ఆసక్తి కలిగిన వారు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి (లేదా) దిగువ ఉన్న లింక్ పై క్లిక్ చేసి, అభ్యాస దీపికలను తెలుగు/ ఇంగ్లీష్/ ఉర్దూ మీడియం లలో సబ్జెక్టులవారీగా డౌన్లోడ్ చేయవచ్చు..
10th Class Abhyasa Deepikalu for the Academic Year 2022-23 |
|
Mathematice |
|
10th TM Mat |
|
10th EM Mat |
|
10th UM Mat |
|
Physical Science |
|
10th TM Phy |
|
10th EM Phy |
|
10th UM Phy |
|
Biological Science |
|
10th TM Bio |
|
10th EM Bio |
|
10th UM Bio |
|
Social Studies |
|
10th TM Soc |
|
10th EM Soc |
|
10th UM Soc |
![]() | |
10th Pass JOBs | |
Degree Pass JOBs |
📌 SSC Examination for the Academic Year 2022-23 (Model Question Papers) :: Download here.
📌 G.O. M.s. N.o.33 for SSC-6 Papers :: Download here.
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment