TS SSC Examinations March 2024 Hall Ticket Out! Download here..
తెలంగాణ 10వ తరగతి పబ్లిక్ పరీక్ష-2024 హాల్ టికెట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల విభాగం విడుదల చేసింది.. ఈనెల 18 నుంచి ఏప్రిల్ 02 వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ సంవత్సరం 5.08 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నట్లుగా పరీక్షల విభాగం తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2676 పరీక్ష సెంటర్లను అధికారులు ఏర్పాటు చేశారు.. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here విద్యార్థులు రెగ్యులర్, ప్రైవేట్, OSSC, ఒకేషనల్ పరీక్ష హాల్ టికెట్లను డౌన్లోడ్ చేయవచ్చు.. SSC (REGULAR) Examination MARCH - 2024 Hall Ticket డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది సోపానాలు అనుసరించండి. విద్యార్థులు హాల్ టికెట్ డౌన్లోడ్ చేయడానికి ముందుగా అధికారిక వెబ్సైట్ను సందర్శించాలి. అధికారిక వెబ్సైట్ లింక్ :: https://www.bse.telangana.gov.in/ అధికారిక Home పేజీలోని SSC Public Examination March 2024 Hall Tickets లింక్ పై క్లిక్ చేయండి. ఇక్కడ మీకు నాలుగు ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. Regular Hall Tickets