టీజీపీఎస్సీ నుండి కొత్త ఉద్యోగాల భర్తీకి మరొక నోటిఫికేషన్ విడుదల. ఇలా దరఖాస్తు చేసుకోండి..
TGPSC సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు శుభవార్త ! తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైదరాబాద్, తెలంగాణ సీడ్ & ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీ బోర్డులో ఖాళీగా ఉన్న 19 సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్న నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత దరఖాస్తులు చేసుకొని, ఉద్యోగాలను సొంతం చేసుకోండి.ఈ ఉద్యోగాల కోసం ఆన్లైన్ లో 12.08.2026 సాయంత్రం 05:00 గంటల వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు : మొత్తం ఖాళీల సంఖ్య : 19 పోస్ట్ పేరు : సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి, అగ్రికల్చర్ డిగ్రీ, బిఎస్సి అగ్రికల్చర్, టెక్నాలజీ, ప్లాంట్ బ్రీడింగ్, అగ్రోనమీ, ఎంఎస్సీ అగ్రికల్చర్ లో అర్హత సాధించి ఉండాలి. పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి. వయోపరిమితి : 01.07.2026 నాటికి అభ్యర్...









