కేంద్ర ప్రభుత్వ సంస్థ లో ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాలు. ఇంటర్ అర్హత. సూపర్ అవకాశం..

ఇంటర్మీడియట్ అర్హతతో ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వచ్చింది.. న్యూఢిల్లీ లోని కేంద్ర ప్రభుత్వ సంస్థ 10+2/ XII అర్హత తో భారతీయ అభ్యర్థుల నుండి (📌ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు తప్పక దరఖాస్తు చేసుకోండి). జూనియర్ సెక్రటేరియల్ అసిస్టెంట్, జూనియర్ స్టెనోగ్రాఫర్ విభాగంలో ఖాళీగా ఉన్న 209 పోస్టుల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించింది. Central Govt JOB Recruitment 2025 Apply 209 Posts here న్యూఢిల్లీ లోని సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ CRRI కేంద్ర ప్రభుత్వ సంస్థ, 209 శాశ్వత కొలువుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. భారత ప్రభుత్వ సైన్స్ మరియు టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన న్యూఢిల్లీ లోని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ మరియు ఇండస్ట్రియల్ రీసెర్చ్ CSIR, సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ CRRI. జూనియర్ సెక్రటేరియల్ అసిస్టెంట్, జూనియర్ స్టెనోగ్రాఫర్ విభాగంలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి, ఇంటర్మీడియట్ అర్హతతో, ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన యువత ఈ ఉద్యోగాల కోసం 22.03.2025 నుండి 21.04.20...