తెలంగాణ జిల్లా ఆరోగ్య కేంద్రంలో ఉద్యోగాలు: TS District Medical Staff JOBs Apply here..

నిరుద్యోగులకు శుభవార్త! భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం జిల్లా పరిధిలోని సామాజిక ఆరోగ్య కేంద్రం అశ్వరావుపేట నందు ఖాళీగా ఉన్న (01) రేడియోగ్రాఫర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఆసక్తి కలిగిన స్థానిక/ జిల్లా పరిధిలోని నిరుద్యోగ యువత ఈ ఉద్యోగం కోసం ఆఫ్లైన్ దరఖాస్తులను 23.09.2023 ఉదయం 10:30 నుండి 06.10.2023 సాయంత్రం ఐదు గంటల లోపు అన్ని పని దినాలలో ప్రధాన పర్యవేక్షణ అధికారి (DCHS), జిల్లా ఆసుపత్రుల ప్రధాన కార్యాలయం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (S26, Nava Bharat, Palvancha) వారి కార్యాలయం నందు దరఖాస్తులు సమర్పించుకోవాలని అధికారికంగా పత్రిక ప్రకటనను జారీ చేయడం జరిగింది. పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 01 . పోస్ట్ పేరు :: రేడియో గ్రాఫర్ . Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ యూనివర్సిటీ నుండి తప్పనిసరిగా CRA ఎగ్జామినేషన్ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. తెలంగాణ రాష్ట్రం పారామెడికల్ బోర్డు నందు రిజిస్ట్రేషన్ నమోదు కలిగి ఉండాలి. వయోపరిమితి : 01.07.2023 నాటికి...