✨Flash Updates✨  
  • 🔔 తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు 16.06.2025 న అప్డేట్ చేయబడినవి! 💥
  •  
  • 🚨 ఒక్క నిముషం. 👇ఈ అవకాశాలు మీ కోసమే..
  •  
     
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • NEW! 🎉 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, రాత పరీక్షతో ఎంపిక..Apply here చి.తే:16.06.2025
  •  
  • NEW! 🎉 పదో తరగతి, డిప్లొమా, డిగ్రీ తో ప్రభుత్వ 197 ఉద్యోగాలు..Apply here చి.తే:17.06.2025
  •  
  • NEW! 🎉 డిగ్రీ, మాస్టర్ డిగ్రీతో ✨ 453 శాశ్వత ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:17.06.2025
  •  
  • NEW! 🎉 సూపర్వైజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:17.06.2025
  •  
  • NEW! 🎉 నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:20.06.2025
  •  
  • NEW! 🎉 బాసర ఐఐఐటీలో ప్రవేశాలు 2025..Apply here చి.తే:21.06.2025
  •  
  • NEW! 🎉 4వ, 7వ, 10వ తరగతి పాస్ తో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:20.06.2025
  •  
  • NEW! 🎉 భారీగా ప్రాజెక్ట్ ఇంజనీర్ ప్రాజెక్ట్ టెక్నీషియన్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:20.06.2025
  •  
  • NEW! 🎉 Central Govt JOB డిగ్రీ అర్హతతో ప్రభుత్వ శాశ్వత కొలువులు..Apply here చి.తే:23.06.2025
  •  
  • NEW! 🎉 ఇంటర్మీడియట్ అర్హతతో శాశ్వత కొలువుల భర్తీ..Apply here చి.తే:24.06.2025
  •  
  • NEW! 🎉 బీపీసీఎల్ లో ఎగ్జిక్యూటివ్ ఖాళీలు: 10th పాస్..Apply here చి.తే:27.06.2025
  •  
  • NEW! 🎉 హైదరాబాద్ రైల్వే లో ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 372 కొలువుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 శాశ్వత ఫ్యాకల్టీ ఉద్యోగ నియామకాలు 2025..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 కాఫీ బోర్డులో ఉద్యోగ అవకాశాలు. రాత పరీక్ష లేదు..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 ఇంటర్ తో 248 ఆఫీసర్ కొలువులు..Apply here చి.తే:01.07.2025
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ ప్రభుత్వం భారీగా వీఆర్వో ఉద్యోగాల భర్తీ, దాదాపు 12,769 పోస్టులు..Apply here Notification Released Soon
  •  
  • NEW! తెలంగాణ ప్రభుత్వం జాబ్ 🗓️ క్యాలెండర్ 2024-25 విడుదల.. Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    టెన్త్, ఇంటర్, డిగ్రీ విద్యార్హతతో పలు ఉద్యోగాల భర్తీకి ప్రకటన | నోటిఫికేషన్ వివరాలను ఇక్కడ తనిఖీ చేయండి.


    నేషనల్ హెల్త్ మిషన్ తెలంగాణ టెన్త్ ఇంటర్ డిగ్రీ విద్యార్హతతో పలు ఉద్యోగాల భర్తీకి ప్రకటన.


    తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా ప్రధాన వైద్యశాల, పల్లె దవాఖానాల్లో ఖాళీగా ఉన్న వివిధ మెడికల్ సిబ్బంది, మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి ఆసక్తి కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.


    తప్పక చదవండి :: పది తో ఐ‌టి‌ఐ సర్టిఫికేట్ కలిగిన వారికి శుభవార్త! ఈ నెల 28న మెగా అప్రెంటిషిప్‌ మెళా.. వేదిక సమయం పూర్తి వివరాలు ఇక్కడ తనిఖీ చేయండి..


    నోటిఫికేషన్ 1:

    జాతీయ ఆరోగ్య మిషన్ పథకం ద్వారా " పల్లె దవాఖానాల్లో" సేవలు అందించుటకు గాను మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలు అభ్యర్థికి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వారు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.


    పోస్టుల వివరాలు: 97.

    విద్యార్హత: యం.బి.బి.ఎస్.


    తప్పక చదవండి :: పదవ తరగతి విద్యార్హతతో ప్రభుత్వ బ్యాంకుల్లో పర్మినెంట్ సెక్యూరిటీ గార్డుల నియామకానికి ప్రకటన | ఖాళీల వివరాలు | ఎంపిక విధానం | దరఖాస్తు విధానం | ఇక్కడ తనిఖీ చేయండి.


    దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్థులు తగు అర్హత ధ్రువపత్రాల జిరాక్స్ కాఫీలతో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం భద్రాద్రి కొత్తగూడెం వారికి ఆఫ్లైన్లో సమర్పించవచ్చు.

    దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 23.02.2022.

    దరఖాస్తులకు చివరి తేదీ: 28.02.2022.

    అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.

    అధికారిక వెబ్సైట్: https://kothagudem.telangana.gov.in/


    తప్పక చదవండి :: హైదరాబాద్ ఆర్మీ పబ్లిక్ స్కూల్స్ వివిధ టీచింగ్ నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన, ఆసక్తి కలిగినవారు పూర్తి వివరాలను ఇక్కడ తనిఖీ చేయండి.


    నోటిఫికేషన్ 2:

    వైద్య పర్యవేక్షకులు జిల్లా ప్రధాన వైద్యశాల (టి.వి.వి.పి) కార్యాలయం, సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి (తిప్పాపూర్), వేములవాడ నందు ఏరియా ఆసుపత్రిలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ క్రింది ఉద్యోగాలను భర్తీ కి అర్హులైన స్థానిక అభ్యర్థుల నుండి సంబంధిత ధ్రువపత్రాల జిరాక్స్ కాపీ లపై గెజిటెడ్ అటెస్టేడ్ కాఫీలతో మరియు పూర్తి చిరునామాతో అభ్యర్ధుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.


    పోస్టుల వివరాలు: 

    మొత్తం పోస్టుల సంఖ్య: 15,

    విభాగాల వారీగా ఖాళీలు: స్టాఫ్ నర్స్, ఏఎన్ఎం, ల్యాబ్ అటెండెంట్, రేడియో గ్రాఫర్, డార్క్ రూమ్ అసిస్టెంట్, థియేటర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, ఆఫీసర్ సబార్డినేట్, ప్లంబర్, డ్రైవర్.. మొదలగునవి.


    తప్పక చదవండి ::  నిరుద్యోగులకు శుభవార్త! పది పాస్ తో 300 పార్ట్ టైం ఉద్యోగాల భర్తీకి | దరఖాస్తు చేయండి లా..


    విద్యార్హత: పదవ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ విద్యార్హతలతో సంబంధిత విభాగంలో స్పెషలైజేషన్ కలిగి ఉండాలి.


    దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 24.02.2022

    దరఖాస్తులకు చివరి తేదీ: 28.02.2022

    అధికారిక వెబ్సైట్: https://rajannasircilla.telangana.gov.in/

    అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.

    అధికారిక దరఖాస్తు ఫారం: డౌన్లోడ్ చేయండి.


    తప్పక చదవండి :: పదోతరగతి అర్హతతో 2788 ఉద్యోగాల భర్తీకి ప్రకటన | ఆన్లైన్ దరఖాస్తుల కు చివరి తేదీ మార్చి1 2022 | నోటిఫికేషన్ పూర్తి వివరాలివే..


    🔊 విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్  అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.


    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆 Download here
  •  
  • 👆Online Applications Ends on 16-June -2025
  •  
  • 👆Online Applications Ends on 17-June -2025
  •  
  • 👆Online Applications Ends on 17-June -2025
  •  
  • 👆Online Applications Ends on 17-June -2025
  •  
  • 👆Online Applications Ends on 20-June -2025
  •  
  • 👆Online Applications Ends on 20-June -2025
  •  
  • 👆Online Applications Ends on 21-June -2025
  •  
  • 👆Online Applications Ends on 20-June -2025
  •  
  • 👆Online Applications Ends on 23-June -2025
  •  
  • 👆Online Applications Ends on 24-June -2025
  •  
  • 👆Online Applications Ends on 27-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 01-July -2025
  •  
  •  
  • 👆Notification Released Soon
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    వార్డెన్ ఉద్యోగాలు: బ్యాచిలర్ డిగ్రీతో భారీగా హాస్టల్ వార్డెన్ ఉద్యోగాల భర్తీ

    తెలంగాణ టెట్ 2025 పరీక్ష షెడ్యూల్, ప్రాక్టీస్ మాక్ టెస్ట్ పేపర్లు

    ఇంటర్ తో శాశ్వత ఉద్యోగాల భర్తీకి బంపర్ నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తు చేసుకోండి.

    గ్రూప్ - సీ, అసిస్టెంట్ ఇతర పోస్టులకు దివ్యంగజన్ జాతీయ సంస్థ నోటిఫికేషన్ NIEPID Hyd Recruitment Notice for Regular Vacancy..

    బీడీఎల్ హైదరాబాద్ లో ఉద్యోగాలు. రాత పరక్ష లేదు. వివిరాలు ఇవే..

    టెట్ హాల్ టికెట్లు విడుదల.. డౌన్లోడ్ లింక్ ఇదే. TG TET June 2025 Hall Tickets Released Just Now..

    ప్రభుత్వ ఆధీనంలోని సంస్థలో ఉద్యోగాల భర్తీ అందరూ దరఖాస్తు చేసుకోండి.

    ఎన్ఐసీఎల్ లో 266 వివిద ఉద్యోగాల భర్తీ! ఏదేని డిగ్రీ ఉంటే చాలు. వివిరాలు ఇలా..

    ఫలితాలు విడుదల: TG ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు 2025 అందుబాటులోకి వచ్చాయి..

    ఆర్మీ పబ్లిక్ స్కూల్ టీచర్ ఉద్యోగాలు భర్తీకి భారీ నోటిఫికేషన్, రాత పరీక్ష లేదు.

    Popular Posts of this Blog

    RRB NTPC హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. డౌన్లోడ్ లింక్ ఇదే..

    వార్డెన్ ఉద్యోగాలు: బ్యాచిలర్ డిగ్రీతో భారీగా హాస్టల్ వార్డెన్ ఉద్యోగాల భర్తీ

    ప్రభుత్వ గురుకుల విద్యాలయ సంస్థ గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    Wanted Teaching Non-Teaching Staff 2025: బోధన బోధనేతర సిబ్బంది పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    NTPC JOBs: భారీగా ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్. వివరాలు ఇలా..

    ఇంటర్మీడియట్ అర్హతతో శాశ్వత కొలువుల భర్తీ. భారత ప్రభుత్వ ఉద్యోగాలు.

    తెలుగు రాయడం, చదవడం వచ్చినవారికి ఉద్యోగ అవకాశాలు. తెలంగాణ ఆంధ్రాలో ఖాళీలు ..SBI Opening 2964 CBO Positions Apply Online here..

    ఆర్మీ పబ్లిక్ స్కూల్ టీచర్ ఉద్యోగాలు భర్తీకి భారీ నోటిఫికేషన్, రాత పరీక్ష లేదు.

    నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం. వివరాలు, దరఖాస్తు లింక్..