నిరుద్యోగులకు శుభవార్త! పది పాస్ తో 300 పార్ట్ టైం ఉద్యోగాల భర్తీకి | దరఖాస్తు చేయండి లా..
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పదవ తరగతి, గ్రాడ్యుయేషన్ విద్యార్హతతో 300 ఇన్సూరెన్స్ అడ్వైజర్ ఉద్యోగాల భర్తీకి వరుసగా మూడు నోటిఫికేషన్లను విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు, మార్చి 31 వరకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు.
నోటిఫికేషన్ ల వారీగా ఖాళీల వివరాలు, విద్యార్హత, జీతం మొదలగు.. వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
● ప్రముఖ దిగ్గజ ఇన్సూరెన్స్ కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అర్హత ఆసక్తిగల భారతీయ మహిళా, పురుష అభ్యర్ధుల నుండి దరఖాస్తులను ఆన్లైన్లో కోరుతోంది.
● ఈ పోస్టులకు ఎంపికైనవారు ఎల్ఐసి లో అడ్వైసర్ గా సేవలు అందించాలి. మరియు ఇన్సూరెన్స్ ప్రొడక్షన్ సేల్స్, మార్కెటింగ్, కస్టమర్ సపోర్ట్ సర్వీస్, మార్కెట్ సర్వే, ఆఫ్టర్ సెల్ఫ్ సర్వీస్.. మొదలగు సేవలు కూడా అందించాలి.
● ఎంపికైన వారికి ప్రతి నెల 7,000/- నుండి 25,000/- వరకు ఉచితంగా చెల్లిస్తారు.
● నోటిఫికేషన్1: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
● నోటిఫికేషన్2: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
● నోటిఫికేషన్3: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు విధానం కోసం ఈ వీడియో చూడండి.
Comments
Post a Comment