ఫ్యాకల్టీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | స్క్రీనింగ్ & షార్ట్ లిస్టింగ్ తో ఎంపిక | Faculty Recruitment Notifications 2023 | Online Apply here..
ఫ్యాకల్టీ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త! ఆంధ్ర ప్రదేశ్, కర్నూలు జిల్లాలోనీ రాయలసీమ యూనివర్సిటీ సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ & ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ సబ్జెక్టులో ఫ్యాకల్టీ సిబ్బంది, (అసిస్టెంట్ ప్రొఫెసర్) కాంట్రాక్ట్ ప్రాతిపదికన 2023-24 విద్యా సంవత్సరానికి భర్తీ చేయడానికి అధికారికంగా నోటిఫికేషన్ ను జారీ చేసింది. ఆసక్తి కలిగిన యువత ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను మే24, 2023 వరకు సమర్పించవచ్చు. రోస్టర్ పాయింట్ ఆధారంగా వర్గాల వారీగా అభ్యర్థులతో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. AICTE/ UGC నిబంధనల ప్రకారం అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. నోటిఫికేషన్ ముఖ్య సమాచారం మీకోసం.. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య: 26. సబ్జెక్ట్/ స్పెషలైజేషన్స్ పోస్టుల వారీగా ఖాళీల వివరాలు: సివిల్ ఇంజనీరింగ్ - 06, కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ - 09, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ - 06, ఇంగ్లీష్ - 02, మ్యాథమెటిక్స్ - 02, ఫిజిక్స్ - 01.. విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి పోస్టుల