ఫ్యాకల్టీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | స్క్రీనింగ్ & షార్ట్ లిస్టింగ్ తో ఎంపిక | Faculty Recruitment Notifications 2023 | Online Apply here..
ఫ్యాకల్టీ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త!
ఆంధ్ర ప్రదేశ్, కర్నూలు జిల్లాలోనీ రాయలసీమ యూనివర్సిటీ సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ & ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ సబ్జెక్టులో ఫ్యాకల్టీ సిబ్బంది, (అసిస్టెంట్ ప్రొఫెసర్) కాంట్రాక్ట్ ప్రాతిపదికన 2023-24 విద్యా సంవత్సరానికి భర్తీ చేయడానికి అధికారికంగా నోటిఫికేషన్ ను జారీ చేసింది. ఆసక్తి కలిగిన యువత ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను మే24, 2023 వరకు సమర్పించవచ్చు. రోస్టర్ పాయింట్ ఆధారంగా వర్గాల వారీగా అభ్యర్థులతో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. AICTE/ UGC నిబంధనల ప్రకారం అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. నోటిఫికేషన్ ముఖ్య సమాచారం మీకోసం..
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య: 26.
సబ్జెక్ట్/ స్పెషలైజేషన్స్ పోస్టుల వారీగా ఖాళీల వివరాలు:
- సివిల్ ఇంజనీరింగ్ - 06,
- కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ - 09,
- ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ - 06,
- ఇంగ్లీష్ - 02,
- మ్యాథమెటిక్స్ - 02,
- ఫిజిక్స్ - 01..
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టు/ స్పెషలైజేషన్లో ఇంజనీరింగ్ డిప్లొమా అర్హతలు కలిగి ఉండాలి.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు:
- ఓసి, బీసీ, అభ్యర్థులకు రూ.1000/-,
- ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు రూ.500/-.
ఎంపిక విధానం:
- షార్ట్ లిస్టింగ్, స్క్రీనింగ్ పరీక్ష, ఇంటర్వ్యూ ల ఆదారంగా ఉంటుంది.
ఆన్లైన్లో దరఖాస్తు ఫీజు చెల్లించడం కోసం :: https://www.onlinesbi.sbi/sbicollect/
దరఖాస్తు విధానం కోసం :: https://services.iiitk.ac.in/howtoapply
అధికారిక వెబ్సైట్ :: https://rayalaseemauniversity.ac.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 25.05.2023.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment