పదో తరగతి, ఐటిఐ, ఇంటర్మీడియట్, డిగ్రీ & డిప్లమా అర్హతతో ప్రభుత్వ 122 ఉద్యోగాలు విడుదల, పూర్తి వివరాలు ఇక్కడ తనిఖీ చేయండి..
మినరల్ ఎక్సప్లొరేషన్ & కన్సల్టెన్సీ లిమిటెడ్ (MECL) లో నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్...
10వ తరగతి, ఐటిఐ, డిప్లొమా, డిగ్రీ అర్హత లతో భారత ప్రభుత్వ సంస్థ అయినటువంటి మినరల్ ఎక్సప్లొరేషన్ కన్సల్టెన్సీ లిమిటెడ్ (MECL), విభాగాలలో ఖాళీగా ఉన్న 122 నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన భారతీయ అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తూ భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించి, ఉద్యోగాలను పొందండి. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి ముఖ్య సమాచారం Pdf రూపంలో క్రింద ఇవ్వబడినది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 122.
విభాగాల వారీగా ఖాళీల వివరాల కోసం అధికారిక వెబ్సైట్ ను సందర్శించి, నోటిఫికేషన్ చదవండి. వివరాలను తెలుసుకోండి.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు మరియు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో 10వ తరగతి, ITI, డిగ్రీ (B.Com/B.Sc), గ్రాడ్యుయేషన్, డిప్లొమా లో అర్హత సాధించి ఉండాలి.
- సంబంధిత విభాగంలో కనీసం 03 సంవత్సరాల పని అనుభవం కలిగి ఉండాలి.
- కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి :
- 01.09.2026 తేదీ నాటికి అభ్యర్థుల వయసు 30 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు, రాత పరీక్ష నిర్వహించి, ధ్రువపత్రాల పరిశీలన మరియు స్కిల్ టెస్ట్, అనుభవం ఆధారంగా తుది ఎంపికలను చేపడతారు.
- రాత పరీక్షలు కనీసం 100% మార్కులకు 50% మార్కులు వచ్చిన వారికి ప్రాధాన్యత ఉంటుంది.
గౌరవ వేతనం :
- ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి రూ.19,600/- నుండి రూ.55,900/- వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
- జనరల్,OBC, EWS అభ్యర్థులకు రూ.500/-
- SC,ST, PWBD, మాజీ సైనికులు మరియు పనిచేస్తున్న (అంతర్గత) ఎంప్లాయిస్ కి దరఖాస్తు ఫీజు మినహాయించారు.
అధికారిక వెబ్సైట్ :https://www.mecl.co.in/ & https://www.mecl.co.in/Content/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి /డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ: 12.09.2026
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 11.10.2026
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్ / Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్ (Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏
































Comments
Post a Comment