జాయిన్ అవ్వండి! ప్లేస్మెంట్ కొట్టండి. Admission for ITI (CTS) NSTI Ramanthapur Campus Hyderabad..

గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, డైరెక్టర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ & ట్రైనింగ్, డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ అండ్ ఫ్యాక్టరీస్, రాష్ట్రంలోని నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లలో అందుబాటులో ఉన్న 100% జాబ్ గ్యారెంటీ కోర్సుల కోసం, పదవ తరగతి పాసైన అభ్యర్థులు (మహిళ/ పురుషులు) నుండి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన ప్లేస్మెంట్ కోర్సుల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులు ఇక్కడ తెలుపబడిన క్యూఆర్ కోడ్లను స్కాన్ చేసి/ సంబంధిత కాంటాక్ట్ నెంబర్ ను సంప్రదించి దరఖాస్తులు సమర్పించండి. ఇన్స్టిట్యూట్ లో వారీగా ఖాళీల వివరాలు: నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ - విద్యానగర్, కాంటాక్ట్ నంబర్: 9786858702. కోర్సుల వివరాలు: Additive Manufacturing Tech. 3D Printing - 20 సీట్లు, మెకానిస్ట్ - 20 సీట్లు, టర్నర్ - 20 సీట్లు, సోలార్ టెక్నీషియన్ - 20 సీట్లు ఉన్నాయి. దరఖాస్తు కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి . కోర్స్ శిక్షణ వ్యవధి :: ఒక సంవత్సరం. నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ - రామాంతపూర్, కాంటాక్ట్ నంబర్: 9686040001. కోర్సుల వివరాలు: డ్రోన్ టెక్న...