POWERGRID Diploma Trainee Recruitment 2022 | Diploma అభ్యర్థులకు శిక్షణ అనంతరం.. ప్రభుత్వ శాశ్వత ఉద్యోగం | Check eligibility and Apply online here..
Diploma అభ్యర్థులకు శిక్షణ అనంతరం.. ప్రభుత్వ శాశ్వత ఉద్యోగం నిరుద్యోగులకు శుభవార్త! డిప్లమా విభాగంలో (ఎలక్ట్రికల్/ సివిల్/ ఎలక్ట్రానిక్స్) అర్హతలు కలిగిన అభ్యర్థులకు డిప్లమో ట్రైనీ శిక్షణ అనంతరం, జూనియర్ ఇంజనీర్ గ్రేడ్-4 సూపర్వైజర్ క్యాటగిరీ ఉద్యోగ అవకాశం కల్పించడానికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న భారతీయ అభ్యర్థుల నుండి 211 డిప్లమో ట్రైనీ ఖాళీల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల భారతీయ అభ్యర్థులు ఈ స్థానాలను దక్కించుకోవడానికి 09.12.2022 నుండి 31.12.2022 మధ్య ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. ఖాళీల వివరాలు : మొత్తం ఖాళీల సంఖ్య :: 211. రీజియన్ లు:: 1. నార్తన్ రీజియన్-1, 2. నార్తన్ రీజియన్-2, 3. నార్తన్ రీజియన్-3, 4. ఈస్టర్న్ రీజియన్-1, 5. ఈస్టర్న్ రీజియన్-2, 6. సౌతేర్న్ రీజియన్-1, 7. సౌతేర్న్ రీజియన్-2, 8. వెస్టర్న్ రీజియన్-2, 9. కార్పొరేట్ సెంటర్.. లలో ఖాళీలు ఉన్నాయి. విద్యార్హత: ✓ ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట