✨Flash Updates✨  
  • NEW! 🎉 CHEYUTHA Pension 2026: చేయూత కొత్త పెన్షన్ కోసం దరఖాస్తులు ఆహ్వానం..Apply here
  •  
  • NEW! 🎉 ఔట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన, రూ.15,000/- జీతం..Apply here చి.తే:15.09.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ బ్యాంకు ఉద్యోగాలు విడుదల. 291 పోస్టుల కోసం..Apply here చి.తే:15.09.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల అభివృద్ధికి ఎన్ఐటిడబ్ల్యూ నోటిఫికేషన్..Apply here చి.తే:15.09.2026
  •  
  • NEW! 🎉 ఉపాధి అవకాశాల కోసం శిక్షణ..Apply here చి.తే:16.09.2026
  •  
  • NEW! 🎉 రూ.56,100/- ప్రారంభ వేతనంతో ఉద్యోగాలు విడుదల. 175 పోస్టుల కోసం..Apply here చి.తే:16.09.2026
  •  
  • NEW! 🎉 📢 మహిళలకు శుభవార్త! WDCWEO జిల్లా "వన్ స్టాప్ సెంటర్" లో భారీగా కాంట్రాక్ట్ JOBs..Apply here చి.తే:17.09.2026
  •  
  • NEW! 🎉 ఈ కోర్సుల్లో శిక్షణ తీసుకోండి.. ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం పక్కా..Apply here చి.తే:17.09.2026
  •  
  • NEW! 🎉 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తకి నోటిఫికేషన్, ₹.53,000 జీతం AP TG..Apply here చి.తే:17.09.2026
  •  
  • NEW! 🎉 10వ తరగతి ITI అర్హతతో టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:17.09.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీకి ఎన్ఐటి వరంగల్ నోటిఫికేషన్..Apply here చి.తే:17.09.2026
  •  
  • NEW! 🎉 Anganwadi JOBs 2026: మహిళలకు శుభవార్త ! అంగన్వాడి ఉద్యోగాల కు నోటిఫికేషన్..Apply here చి.తే:18.09.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ ఆసుపత్రిలో 112 వివిధ ట్రైనీ JOBs..Apply here చి.తే:20.09.2026
  •  
  • NEW! 🎉 పదో తరగతి, ఐటిఐ, డిగ్రీ, డిప్లొమా అర్హత తో 326 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:20.09.2026
  •  
  • NEW! 🎉 రోడ్డు రవాణా శాఖలో కొత్త ఉద్యోగాలు విడుదల, 60 పోస్టుల కోసం..Apply here చి.తే:21.09.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ పోస్ట్ ఆఫీస్ లో 23563 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:21.09.2026
  •  
  • NEW! 🎉మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:21.09.2026
  •  
  • NEW! 🎉 79 ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి మరొక నోటిఫికేషన్..Apply here చి.తే:21.09.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ రంగ సంస్థ కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:22.09.2026
  •  
  • NEW! 🎉 ఎరువుల ఉత్పత్తి సంస్థ, రాత పరీక్ష లేకుండా! కొలువుల భర్తీ..Apply here చి.తే:24.09.2026
  •  
  • NEW! 🎉 పెన్షన్ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, ఈ స్టెప్స్ తో..Apply here చి.తే:24.09.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:24.09.2026
  •  
  • NEW! 🎉 ITC BCM JOB Notification: రాత పరీక్ష లేదు..Apply here చి.తే:25.09.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో రాత పరీక్ష లేకుండా! 64 ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:30.09.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ శాశ్వత నాన్ టీచింగ్ కొలువులు, ఏపీ టీజీ అందరూ..Apply here చి.తే:30.09.2026
  •  
  • NEW! 🎉 ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:30.09.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో మేనేజ్మెంట్ ట్రైనీ, అసిస్టెంట్ ఆఫీసర్ ఉద్యోగాలు..Apply here చి.తే:30.09.2026
  •  
  • NEW! 🎉 ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ కోసం దరఖాస్తులు ఆహ్వానం. రూ.9000 స్కాలర్షిప్..Apply here చి.తే:30.09.2026
  •  
  • NEW! 🎉 గోల్డెన్ చాన్స్, రాత పరీక్ష లేకుండా! 376 శాశ్వత ఉద్యోగాలు..Apply here చి.తే:30.09.2026
  •  
  • NEW! 🎉 పోస్టల్ శాఖలో శాశ్వత ఉద్యోగాలు ఆంధ్ర, తెలంగాణ అభ్యర్థులు మిస్ అవ్వకండి..Apply here చి.తే:30.09.2026
  •  
  • NEW! 🎉 GSL ట్రైనీ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ నియామకాల కోసం ప్రకటన..Apply here చి.తే:03.10.2026
  •  
  • NEW! 🎉 SSC/ 10th Standard + ITI అర్హతతో శాశ్వత టెక్నీషియన్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:04.10.2026
  •  
  • NEW! 🎉 పదో తరగతి, ఐటిఐ, ఇంటర్మీడియట్, డిగ్రీ & డిప్లమా అర్హతతో ప్రభుత్వ 122 ఉద్యోగాలు..Apply here చి.తే:11.10.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 800 టీచింగ్, నాన్ టీచింగ్, ఇతర స్టాప్ ఉద్యోగాల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    POWERGRID Diploma Trainee Recruitment 2022 | Diploma అభ్యర్థులకు శిక్షణ అనంతరం.. ప్రభుత్వ శాశ్వత ఉద్యోగం | Check eligibility and Apply online here..

    Diploma అభ్యర్థులకు శిక్షణ అనంతరం.. ప్రభుత్వ శాశ్వత ఉద్యోగం


    నిరుద్యోగులకు శుభవార్త!


    డిప్లమా విభాగంలో (ఎలక్ట్రికల్/ సివిల్/ ఎలక్ట్రానిక్స్) అర్హతలు కలిగిన అభ్యర్థులకు డిప్లమో ట్రైనీ శిక్షణ అనంతరం, జూనియర్ ఇంజనీర్ గ్రేడ్-4 సూపర్వైజర్ క్యాటగిరీ ఉద్యోగ అవకాశం కల్పించడానికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న భారతీయ అభ్యర్థుల నుండి 211 డిప్లమో ట్రైనీ ఖాళీల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల భారతీయ అభ్యర్థులు ఈ స్థానాలను దక్కించుకోవడానికి 09.12.2022 నుండి 31.12.2022 మధ్య ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.


    ఖాళీల వివరాలు : 


    మొత్తం ఖాళీల సంఖ్య :: 211.


    రీజియన్ లు::

    1. నార్తన్ రీజియన్-1,

    2. నార్తన్ రీజియన్-2,

    3. నార్తన్ రీజియన్-3,

    4. ఈస్టర్న్ రీజియన్-1,

    5. ఈస్టర్న్ రీజియన్-2,

    6. సౌతేర్న్ రీజియన్-1,

    7. సౌతేర్న్ రీజియన్-2,

    8. వెస్టర్న్ రీజియన్-2,

    9. కార్పొరేట్ సెంటర్.. లలో ఖాళీలు ఉన్నాయి.


    విద్యార్హత:

    ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి, ఎలక్ట్రికల్(EE)/ ఎలక్ట్రానిక్(EC)/ సివిల్(CE) విభాగాల్లో 3 సంవత్సరాల పూర్తి కాల డిప్లమా కోర్సు సంబంధిత విభాగంలో అర్హత కలిగి ఉండాలి.

    ఉన్నత సాంకేతిక విద్యార్హత లైన BE/ BTech/ ME/ M.Tech అర్హతలు డిప్లమా లేకుండా కలిగిన అభ్యర్థులు అనర్హులు.

    సంబంధిత విభాగంలో డిస్టెన్స్ మోడ్ లో అర్హతలు కలిగిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేయవచ్చు.


    వయోపరిమితి:

    31.12.2022 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 27 సంవత్సరాలు మించకుండా ఉండాలి.

    అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో 3 నుండి 10 సంవత్సరాల వరకు సడలింపులు వర్తింపచేస్తారు. పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చదవండి.


    తప్పక చదవండి : B.E/ B.Tech/ B.Sc(Engg)/Diploma అర్హతతో 800 ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. దరఖాస్తు పూర్తి విధానం ఇక్కడ..


    ఎంపిక విధానం:

    కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్ష(CBT)ల ద్వారా.. ఎంపికలు ఉంటాయి.

    ✓ ఈ CBT పరీక్షలు మల్టిపుల్ ఛాయిస్ కోషన్స్ అడుగుతారు.

    ✓ Part -1, Part -2 రూపంలో ఉంటుంది.

    ✓ Part -1 లో టెక్నికల్ నాలెడ్జ్(TKT) నుండి 120 ప్రశ్నలు అడుగుతారు.

    ✓ Part -2 లో సూపర్వైజర్ ఇ ఆప్టిట్యూడ్ టెస్ట్(SAT) లో 50 ప్రశ్నలు ఈ కింది అంశాల నుండి అడుగుతారు.

    • వొకాబులరీ,

    • వెర్బల్ కాంప్రహెన్షన్,

    • క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ఆప్టిట్యూడ్,

    • రీజనింగ్ ఎబిలిటీ,

    • డాటా సఫ్ఫీసీయన్సి మరియు ఇంటర్ప్రిటేషన్,

    • న్యూమరికల్ ఎబిలిటీ.. మొదలగునవి.

    ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయించారు.

    నెగిటివ్ మార్కింగ్ విధానం అమలులో ఉంది.

    ప్రతి తప్పు సమాధానానికి పావు(1/4) మార్కు కోత విధిస్తారు


    తాజా ఉద్యోగాలు!

    📢 10+2 తో 243 శాశ్వత ఉద్యోగాల భర్తీ : దరఖాస్తు లింకు
    📢 డిగ్రీతో 551 శాశ్వత ఉద్యోగాల భర్తీ : దరఖాస్తు లింక్ 
    📢 TSPSC 247 (పాలిటెక్నిక్) లెక్చరర్ ఉద్యోగాల భర్తీ : దరఖాస్తు లింక్ 
    📢 ECIL Hyderabad రాత పరీక్ష లేకుండా ఉద్యోగాల భర్తీ : దరఖాస్తు లింక్

    📢 BE/ B.Tech తో 596 శాశ్వత ఉద్యోగాల భర్తీ : దరఖాస్తు లింక్ 
    📢 TSPSC 1392 Jr. College లెక్చరర్ ఉద్యోగాల భర్తీ : దరఖాస్తు లింక్ 
    📢 BE/ B.Tech తో Specialist Cadre Officer ఉద్యోగాల భర్తీ : దరఖాస్తు లింక్ 
    📢 15.12.2022న Hyderabad లో ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు :: ఎంట్రీ ఫామ్ లింక్ 
    📢  10+2 తో రాత పరీక్ష లేకుండా! రైల్వే ఉద్యోగాల భర్తీ : దరఖాస్తు లింక్



    రిజర్వేషన్ల వారీగా కటాఫ్ ఈ క్రింది విధంగా ఉంటుంది.

    ✓ UR/ EWS లకు: ప్రతి పేపర్లో కనీసం 30%,రెండు పేపర్లలో కలిపి 40% శాతం మార్కులు రావాలి.

    ✓ మిగిలిన వారికి: ప్రతి పేపర్లో కనీసం 25%, & రెండు పేపర్లలో కలిపి 30% శాతానికి తగ్గకూడదు.


    రాత పరీక్ష సెంటర్ల వివరాలు:

    దేశవ్యాప్తంగా వివిధ రిజియన్ల వారీగా పరీక్ష సెంటర్లను ఏర్పాటు చేశారు.

    తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణం లను పరీక్ష సెంటర్లు గా ఎంపిక చేయవచ్చు.


    గౌరవ వేతనం:

    ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ కాలంలో రూ.27,500/-రూపాయలు ప్రతి నెల(ఒక సంవత్సరం పాటు) స్టైపెండ్ గా చెల్లిస్తారు.

    విజయవంతంగా శిక్షణ పూర్తి చేసిన అభ్యర్థులకు జూనియర్ ఇంజనీర్ గ్రేడ్-4 (S1) సూపర్వైజర్ క్యాటగిరి పే స్కేల్ రూ.25,500 నుండి రూ.1,17,500 వరకు ఉంటుంది.

    కేంద్ర ప్రభుత్వం అన్ని అలవెన్సులు వర్తిస్తాయి.


    దరఖాస్తు విధానం:

    దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.


    తప్పక చదవండి : 10వ తరగతి అర్హతతో CISF 787 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల..


    దరఖాస్తు ఫీజు:

    జనరల్ అభ్యర్థులకు నాన్ రిఫండ్ పరీక్ష ఫీజు రూ. 300/-.

    ✓ SC/ ST/ PwBD/ Ex-SM లకు పరీక్ష ఫీజు మినహాయించారు.


    ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 09.12.2022 నుండి,


    ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 31.12.2022 రాత్రి 11:59 నిమిషాల వరకు.


    అడ్మిట్ కార్డులు విడుదల :: త్వరలో ప్రకటిస్తారు.


    ఆన్లైన్ పరీక్ష :: ఫిబ్రవరి 2023.


    అధికారిక వెబ్సైట్ :: https://www.powergrid.in/


    అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.


    ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.



    To Join WhatsApp                 Click Here
    To Join Telegram Channel    Click Here
    To Subscribe           Click Here
    To Join Facebook                   Click Here
    To Join Instagram                   Click Here
    To Join Twitter                        Click Here

    About to           Click Here


    మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి


    సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Online Applications Ends on 15-September-2026
  •  
  • 👆Online Applications Ends on 15-September-2026
  •  
  • 👆Online Applications Ends on 15-September-2026
  •  
  • 👆Online Applications Ends on 16-September-2026
  •  
  • 👆Online Applications Ends on 16-September-2026
  •  
  • 👆Online Applications Ends on 17-September-2026
  •  
  • 👆Online Applications Ends on 17-September-2026
  •  
  • 👆Online Applications Ends on 17-September-2026
  •  
  • 👆Online Applications Ends on 17-September-2026
  •  
  • 👆Online Applications Ends on 17-September-2026
  •  
  • 👆Online Applications Ends on 21-September-2026
  •  
  • 👆Online Applications Ends on 17-September-2026
  •  
  • 👆Online Applications Ends on 18-September-2026
  •  
  • 👆Online Applications Ends on 20-September-2026
  •  
  • 👆Online Applications Ends on 20-September-2026
  •  
  • 👆Online Applications Ends on 21-September-2026
  •  
  • 👆Online Applications Ends on 22-September-2026
  •  
  • 👆Online Applications Ends on 24-September-2026
  •  
  • 👆Online Applications Ends on 24-September-2026
  •  
  • 👆Online Applications Ends on 24-September-2026
  •  
  • 👆Online Applications Ends on 25-September-2026
  •  
  • 👆Online Applications Ends on 25-September-2026
  •  
  • 👆Online Applications Ends on 30-September-2026
  •  
  • 👆Online Applications Ends on 30-September-2026
  •  
  • 👆Online Applications Ends on 30-September-2026
  •  
  • 👆Online Applications Ends on 30-September-2026
  •  
  • 👆Online Applications Ends on 30-September-2026
  •  
  • 👆Online Applications Ends on 30-September-2026
  •  
  • 👆Online Applications Ends on 30-September-2026
  •  
  • 👆Online Applications Ends on 03-October-2026
  •  
  • 👆Online Applications Ends on 04-October-2026
  •  
  • 👆Online Applications Ends on 11-October-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    సైనిక్ స్కూల్ లో రెగ్యులర్ టీచింగ్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు విడుదల, రూ.44,900/- జీతం, వివరాలు..

    TGTET In-Service Teachers 2026 Results: తెలంగాణ టీచర్ అర్హత పరీక్ష కీ, రెస్పాన్స్ షీట్ అందుబాటులోకి వచ్చాయి. Final KEY, Response Sheet Download here. ఇక్కడ తనిఖీ చేయండి.

    నిరుద్యోగులకు గుడ్ న్యూస్! ఆరోగ్యశాఖలో 110 ఉద్యోగాలు విడుదల, 10th Inter Degree పాస్ వినియోగించుకోండి.

    Guest Faculty Notification: గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. గురుకుల పాఠశాల, కళాశాల లో ఖాళీలు..

    స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తకి నోటిఫికేషన్, ₹.53,000 జీతం, A TG అప్లై చేయండి.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    📢 Nurse Notification 2026: నర్స్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, 243 పోస్టుల కోసం అప్లై చేయండి..

    Para Medical JOBs: 590 పారామెడికల్ సిబ్బంది పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ వచ్చేసింది, వివరాలు..

    Data Entry Operator JOBs 2026: డాటా ఎంట్రీ పోస్టుల కోసం భారీ నోటిఫికేషన్ విడుదల. రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి. పూర్తి వివరాలు.. Apply

    పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణ పంచాయతీ కార్యాలయాల్లో ఉద్యోగాలు విడుదల, వెంటనే అప్లై చేసుకోండి.

    Popular Posts of this Blog

    సంక్షేమ గురుకులాల్లో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు, సర్టిఫికెట్ తో రండి ఉద్యోగం పొందండి.

    సైనిక్ స్కూల్ లో రెగ్యులర్ టీచింగ్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు విడుదల, రూ.44,900/- జీతం, వివరాలు..

    India Post GDS Notification భారతీయ పోస్ట్ గ్రామీణ పోస్ట్ ఆఫీస్ లో 23563 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల Apply here

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    TGTET In-Service Teachers 2026 Results: తెలంగాణ టీచర్ అర్హత పరీక్ష కీ, రెస్పాన్స్ షీట్ అందుబాటులోకి వచ్చాయి. Final KEY, Response Sheet Download here. ఇక్కడ తనిఖీ చేయండి.

    గ్రామీణ బ్యాంకుల్లో 2482 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగాలు విడుదల, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఖాళీలు. అప్లై లింక్ ఇక్కడ.

    గోల్డెన్ చాన్స్, రాత పరీక్ష లేకుండా! 376 శాశ్వత ఉద్యోగాలు విడుదల, వెంటనే ఇక్కడ అప్లై చేయండి..

    మహిళలకు శుభవార్త! 231 అంగన్వాడి పోస్టుల భర్తీకి ప్రకటన, ICDS ప్రాజెక్టుల వారీగా ఖాళీలు, ఇలా దరఖాస్తు చేయండి.

    మెడికల్ స్టాఫ్ పోస్టుల భర్తీకి ప్రకటన, ప్రభుత్వం ఆసుపత్రిలో ఖాళీలు భర్తీ.. అప్లై చేయండి.

    పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణ పంచాయతీ కార్యాలయాల్లో ఉద్యోగాలు విడుదల, వెంటనే అప్లై చేసుకోండి.