MEGA JOB Drive: ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు, ఎంపికైన వారికి నెలకు రూ.17 వేల నుండి రూ.35 వేల వరకు వేతనం. వివరాలు..
రేపే ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు.. శ్రీ అక్షయ హెచ్.ఆర్ సర్వీసెస్, శ్రీ విజయ బయో ఫెర్టిలైజర్స్, ఆధ్వర్యంలో రేపు భద్రాద్రి కొత్తగూడెం లోని GDC (A), Bhadrachalam-Seminar Hall వేదికగా భారీ జాబ్ మేళా ప్రకటన విడుదల. పదో తరగతి, పీజీ మధ్య అర్హత కలిగిన వారు నేరుగా రేపు 18 నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలకు హాజరై ఉద్యోగాన్ని పొందవచ్చు. ఇంటర్వ్యూ ద్వారా ఎంపికైన అభ్యర్థులకు ప్రతినెల 17 వేల నుండి 35 వేల వరకు జీతం లభిస్తుంది. ఉద్యోగ ప్రకటన పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : దాదాపుగా. పోస్టు పేరు : సేల్స్ రిప్రజెంటేటివ్, గ్రూప్ రిప్రజెంటేటివ్, టీం మేనేజర్ . విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి పదో తరగతి నుండి ఏదైనా డిగ్రీ/ పీజీ అర్హత కలిగి ఉండాలి. సంబంధిత విభాగంలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది. వయస్సు : ఇంటర్వ్యూ తేదీ నాటికి 20 సంవత్సరాలు పూర్తి చేసుకుని 40 సంవత్సరాలు మించకుండా ఉండాలి. ఎంపికలు : ఈ పోస్టుల భర్తీకి ఎలాంటి రాత పరీక్ష లేదు....

















%20Recruitment%202026.jpg)












%20827%20Vacancy%20Notification%202026.jpg)
































