MEGA JOB Drive: ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు, ఎంపికైన వారికి నెలకు రూ.17 వేల నుండి రూ.35 వేల వరకు వేతనం. వివరాలు..
రేపే ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు..
శ్రీ అక్షయ హెచ్.ఆర్ సర్వీసెస్, శ్రీ విజయ బయో ఫెర్టిలైజర్స్, ఆధ్వర్యంలో రేపు భద్రాద్రి కొత్తగూడెం లోని GDC (A), Bhadrachalam-Seminar Hall వేదికగా భారీ జాబ్ మేళా ప్రకటన విడుదల. పదో తరగతి, పీజీ మధ్య అర్హత కలిగిన వారు నేరుగా రేపు 18 నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలకు హాజరై ఉద్యోగాన్ని పొందవచ్చు. ఇంటర్వ్యూ ద్వారా ఎంపికైన అభ్యర్థులకు ప్రతినెల 17 వేల నుండి 35 వేల వరకు జీతం లభిస్తుంది. ఉద్యోగ ప్రకటన పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : దాదాపుగా.
పోస్టు పేరు : సేల్స్ రిప్రజెంటేటివ్, గ్రూప్ రిప్రజెంటేటివ్, టీం మేనేజర్.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి పదో తరగతి నుండి ఏదైనా డిగ్రీ/ పీజీ అర్హత కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
వయస్సు :
- ఇంటర్వ్యూ తేదీ నాటికి 20 సంవత్సరాలు పూర్తి చేసుకుని 40 సంవత్సరాలు మించకుండా ఉండాలి.
ఎంపికలు :
- ఈ పోస్టుల భర్తీకి ఎలాంటి రాత పరీక్ష లేదు.
- ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరై ఉద్యోగాలను పొందండి.
- నిరుద్యోగ యువతకు ఉద్యోగం సాధించడానికి ఇది సులభమైన మార్గం.
వేతన వివరాలు :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి ప్రతినెల రూ.17,000/- నుండి రూ.35,000/- వరకు ఉంటుంది.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
దరఖాస్తు విధానం :
- గూగుల్ ఫామ్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఇంటర్వ్యూ వేదిక, సమయం, తేదీల వివరాలు :
ఇంటర్వ్యూ వేదిక :
- GDC (A), Bhadrachalam-Seminar Hall.
ఇంటర్వ్యూ సమయం :
- ఉదయం 10 గంటల నుండి.
ఇంటర్వ్యూ తేదీ :18.04.2026.
ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు ఈ క్రింది డాక్యుమెంట్స్ ను తమతో పాటుగా తప్పనిసరిగా తీసుకురావాలి.
- ఆధార్ కార్డ్, RESUME, SSC మెమో, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ సర్టిఫికెట్స్.
ఉద్యోగ మేళా నిర్వాహకులు :
- కెరియర్ గైడెన్స్ & ప్లేస్మెంట్ సెల్, డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ కొలాబరేషన్ తో ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ భద్రాచలం. ప్రిన్సిపల్ ప్రొఫెసర్. కె. జాన్ మిల్టన్ గారి ఆధ్వర్యంలో..
సందేహాలను నివృత్తి కోసం 9989209575, 9951590973, 9640271748 సంప్రదించండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.


















%20Recruitment%202026.jpg)












%20827%20Vacancy%20Notification%202026.jpg)

































Comments
Post a Comment