RRB Technician Notification 2026: రైల్వేలో 6,565 టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..
రైల్వేలో 6,565 టెక్నీషియన్ పోస్టులు త్వరలో భర్తీ చేయడానికి అనుమతి.
భారతీయ రైల్వే నిరుద్యోగులకు భారీ శుభవార్త చెప్పింది!

| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్, టెక్నీషియన్ విభాగాల్లో ఖాళీగా ఉన్న 6,565 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుంది. CEN 2026. సెంట్రలైజ్డ్ ఎంప్లాయిమెంట్ నోటిఫికేషన్ 6,565 టెక్నీషియన్ పోస్టుల భర్తీ కోసం విడుదల చేయడానికి ఖాళీలను ప్రకటిస్తూ Annexure-A తేదీ: 03.03.2026 న విడుదల చేసింది. మొత్తం 39 విభాగాల్లో ఈ ఖాళీలను భర్తీ చేయనుంది.
అంగన్వాడి 1వ నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అంగన్వాడి 2వ నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అంగన్వాడి 3వ నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అంగన్వాడి 4వ నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు చేయడంలో సహాయం కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
రైల్వేలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు, వివరాలను ఇక్కడ తనిఖీ చేసి ముందస్తుగా ఇప్పటినుండే ఉద్యోగ సాధనలో సన్నద్ధం అవ్వండి. ఎప్పటికప్పుడు పూర్తి వివరాలు తెలుసుకోవడానికి మన వెబ్ సైట్ ను ఫాలో అవ్వండి. పదో తరగతి, ఐటిఐ, సంబంధిత విభాగంలో డిప్లొమా అర్హత కలిగిన అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ విడుదల కాగానే దరఖాస్తు చేసుకోవచ్చు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..అధికారిక వెబ్సైట్ : https://rrbsecunderabad.gov.in/
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 29.07.2026 రాత్రి 23:59 వరకు.
ఇప్పుడే అప్లై చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.



















Comments
Post a Comment