గ్రాడ్యుయేట్లకు శుభవార్త! శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. ఏపీ టీజీ అందరూ అప్లై చేయండి.
ఏదైనా విభాగంలో డిగ్రీ అర్హత లతో భారత తీర రక్షక దళం లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.., ఆసక్తి కలిగిన భారతీయ మహిళ/ పురుష అభ్యర్థులు దరఖాస్తులు ఆహ్వానం. ఉమ్మడి తెలుగు (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ) రాష్ట్రాల అభ్యర్థులు మాత్రం మిస్ అవ్వకండి. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. డైరెక్ట్ ప్రాతిపదికన శాశ్వత ఉద్యోగాల భర్తీ..
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భారత తీర రక్షక దళం, ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్/ మాస్టర్ గ్రాడ్యుయేషన్ అర్హతతో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న శాశ్వత "జనరల్ సెంట్రల్ సర్వీస్ గ్రూప్-సి నాన్-గెజిటెడ్, నాన్-మినిస్ట్రీయల్" పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల భారతీయ అభ్యర్థులు 19.09.2026 నుండి ఆన్లైన్ దరఖాస్తులను 03.11.2026 వరకూ, లేదా అంతకంటే ముందు ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తులు రిజిస్టర్ పోస్టు లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా దరఖాస్తు చేయండి.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
- మొత్తం ఖాళీల సంఖ్య :: 04.
పోస్ట్ పేరు : Foremen of Stores
విద్యార్హత:
- పోస్టులను అనుసరించి.. ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఎకనామిక్స్ లేదా స్టాటిస్టిక్స్ లేదా కామర్స్ లేదా బిజినెస్ స్టడీస్ లేదా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో మాస్టర్ డిగ్రీ అర్హత కలిగి సంబంధిత విభాగంలో పని అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి:
- 03.11.2026 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 30 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు 40 సంవత్సరాల వరకు సడలింపు వర్తిస్తుంది.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం:
- దరఖాస్తు స్క్రూటినీ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, మెరిట్ లిస్ట్ ల ఆధారంగా ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆఫ్లైన్ విధానంలో సమర్పించుకోవాలి.
- దరఖాస్తు ఫామ్ నోటిఫికేషన్ కు జత చేయబడింది.
దరఖాస్తు ఫీజు :: లేదు.
ఆఫ్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 19.09.2026 నుండి,
ఆఫ్లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ :: 03.11.2026 వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://indiancoastguard.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆఫ్లైన్ దరఖాస్తు ఫామ్ Pdf :: డౌన్లోడ్ చేయండి.
ఆఫ్లైన్ దరఖాస్తు చిరునామా :
- The Director General, (For PD (Rectt)) Coast Guard Headquarters, Directorate of Recruitment, C-1, Phase II, Industrial Area, Sector-62, Noida, U.P. - 201309.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్ / Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్ (Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.


















Comments
Post a Comment