ప్రభుత్వ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, రాత పరీక్ష లేదు. ఇప్పుడే అప్లయ్ చేయండి
నిరుద్యోగులకు శుభవార్త ! తెలంగాణ హనుమకొండ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ (NITW) టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ చేయడానికి అర్హులైన భారతీయ అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ నెంబర్ Adv.No.02/MME/GVSNR/GTRE/26-27/ న జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు 29.07.2026 నుండి 24.08.2026 @ 05:00PM వరకు లేదా అంతకంటే ముందే దరఖాస్తులను సమర్పించుకోవాలి. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన సమాచార వివరాలు మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టులు : 01. పోస్ట్ పేరు : టెక్నికల్ అసిస్టెంట్. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ITI (పిట్టర్, మెస్నిస్ట్, ఎలక్ట్రీషియన్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్)/డిప్లొమా (మెకానికల్, మెటలాజికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్) లో అర్హత సాధించి ఉండాలి. సంబంధిత విభాగంలో పని అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది. వయోపరిమితి : దరఖాస్తు తేదీ నాటికి అభ్యర్థుల వయసు 25 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. రిజర్వేష...










