టెట్ హాల్ టికెట్లు విడుదల.. డౌన్లోడ్ లింక్ ఇదే. TG TET 2024 II Hall Tickets Link Active Just Now..

టెట్ హాల్ టికెట్లు విడుదల.. హాల్ టికెట్ డౌన్లోడ్ లింక్ తాజాగా ఇప్పుడే అందుబాటులోకి వచ్చింది. నేరుగా TGTET-2024-II హాల్ టికెట్ ఇప్పుడే డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి . జనవరి 2వ తేదీ(02.01.2025 నుండి 20.01.2025) వరకు మొత్తం 10 రోజుల్లో 20 సెషన్స్ లో పరీక్ష నిర్వహిస్తున్నారు. తేదీలవారీగా పరీక్ష షెడ్యూల్ :: ఇక్కడ చూడండి . Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడాలనుకునే అభ్యర్థులకు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ తప్పనిసరి. తెలంగాణ టెట్ నోటిఫికేషన్ నవంబర్ 07, 2024న విడుదల చేయబడింది. ఆన్లైన్ దరఖాస్తులు నవంబర్ 07, 2024 నుండి నవంబర్ 20, 2024వ తేదీ వరకు స్వీకరించారు. రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ టీచర్ అర్హత పరీక్ష టెట్ కు భారీ సంఖ్యలో పేపర్-1 & పేపర్-2 కోసం దరఖాస్తు చేసుకున్నారు. నోటిఫికేషన్ లో పేర్కొన్న ప్రకారం హాల్ టికెట్ లను డౌన్లోడ్ చేసుకోవడానికి, తాజాగా లింక్ అందుబాటులోకి వచ్చింది. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ను సందర్శించి తమ మొబైల్ నెంబర్, పుట్టిన తేదీలను లేదా అభ్యర్థి ఐడి, పుట్టిన తేదీలను నమోదు చేస...