ITI తో హైదరాబాద్ వేదికగా 484 ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం JOBs Freshers don't miss Apply Online here..
హైదరాబాద్ వేదికగా 484 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ భారీ నోటిఫికేషన్: భారత ప్రభుత్వ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ విభాగానికి చెందిన అటామిక్ ఎనర్జీ, ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఐటిఐ ట్రేడ్ అప్రెంటిస్ హైదరాబాద్ వేదికగా శిక్షణలకు భారతీయ అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఎలాంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ ప్రాతిపదికన షార్ట్ లిస్ట్ చేసి ప్రవేశాలకు అవకాశాలు కల్పించింది. ఒక సంవత్సర కాలంలో వివిధ విభాగాల్లోని ట్రేడ్ అప్రెంటిస్ పూర్తి చేయడానికి అభ్యర్థులు ఇక్కడ ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు. ఎంపికైన వారికి ప్రతి నెల స్కాలర్షిప్ రూపంలో కోర్సులను బట్టి వేతనం చెల్లించనుంది. ట్రేడ్ ల వారీగా పోస్టుల వివరాలతో నోటిఫికేషన్ పూర్తి వివరాలు, దరఖాస్తు లింక్, ముఖ్య తేదీల వివరాలు మొదలగునవి మీకోసమే ఇక్కడ. పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 484 . ట్రేడ్ల వారీగా పోస్టుల వివరాలు: ఎలక్ట్రానిక్స్ మెకానిక్ - 190, ఎలక్ట్రీషియన్ - 80, ఫీట్టర్ - 80, రిఫ్రిజియేషన్ & ఎయిర్ కండిషనింగ్ - 20, టర్నర్ - 20, మెకానిస్ట్ - 15, మెకానిస్ట్(G) -