✨Flash Updates✨  
  • 🔔 తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు 25.05.2026 న అప్డేట్ చేయబడినవి! 💥
  •  
  • 🚨 ఒక్క నిముషం. 👇ఈ అవకాశాలు మీ కోసమే..
  •  
     
  • NEW! 🎉 Work From Home JOBS: పార్ట్ టైం, ఫుల్ టైం ఉద్యోగ అవకాశాల కోసం..Apply here
  •  
  • NEW! 🎉 పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ తెలంగాణ JOBs ..Apply here చి.తే:25.05.2026
  •  
  • NEW! 🎉 తెలంగాణ కోఆపరేటివ్ బ్యాంకు ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:26.05.2026
  •  
  • NEW! 🎉 కాంట్రాక్ట్ రెగ్యులర్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:26.05.2026
  •  
  • NEW! 🎉 హైదరాబాద్ లోని కేంద్ర ప్రభుత్వ సంస్థ భారీగా ఉద్యోగాల భర్తీ ..Apply here చి.తే:26.05.2026
  •  
  • NEW! 🎉 ఆకాశవాణి కేంద్రాల్లో జాబ్..Apply here చి.తే:29.05.2026
  •  
  • NEW! 🎉 విద్యుత్ శాఖలో అకౌంటెంట్, కంపెనీ సెక్రటరీ JOBs..Apply here చి.తే:30.05.2026
  •  
  • NEW! 🎉 మహిళలకు శుభవార్త! తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్..Apply here చి.తే:31.05.2026
  •  
  • NEW! 🎉 పదో తరగతి అర్హతతో శాశ్వత మల్టీ టాస్కింగ్ స్టాఫ్, డ్రైవర్ పోస్టులు విడుదల..Apply here చి.తే:04.06.2026
  •  
  • NEW! 🎉 276 కొలువుల కోసం రాత పరీక్ష లేకుండా! నోటిఫికేషన్..Apply here చి.తే:07.06.2026
  •  
  • NEW! 🎉 రోడ్ల అభివృద్ధి సంస్థ, రాత పరీక్ష లేకుండా! 85 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:08.06.2026
  •  
  • NEW! 🎉 బొగ్గు గనుల్లో 660 కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:11.06.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    ITI తో హైదరాబాద్ వేదికగా 484 ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం JOBs Freshers don't miss Apply Online here..

    హైదరాబాద్ వేదికగా 484 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ భారీ నోటిఫికేషన్:


    భారత ప్రభుత్వ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ విభాగానికి చెందిన అటామిక్ ఎనర్జీ, ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఐటిఐ ట్రేడ్ అప్రెంటిస్ హైదరాబాద్ వేదికగా శిక్షణలకు భారతీయ అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఎలాంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ ప్రాతిపదికన షార్ట్ లిస్ట్ చేసి ప్రవేశాలకు అవకాశాలు కల్పించింది. ఒక సంవత్సర కాలంలో వివిధ విభాగాల్లోని ట్రేడ్ అప్రెంటిస్ పూర్తి చేయడానికి అభ్యర్థులు ఇక్కడ ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు. ఎంపికైన వారికి ప్రతి నెల స్కాలర్షిప్ రూపంలో కోర్సులను బట్టి వేతనం  చెల్లించనుంది.

    ట్రేడ్ ల వారీగా పోస్టుల వివరాలతో నోటిఫికేషన్ పూర్తి వివరాలు, దరఖాస్తు లింక్, ముఖ్య తేదీల వివరాలు మొదలగునవి మీకోసమే ఇక్కడ.


    పోస్టుల వివరాలు :

    • మొత్తం పోస్టుల సంఖ్య :: 484.


    ట్రేడ్ల వారీగా పోస్టుల వివరాలు:

    1. ఎలక్ట్రానిక్స్ మెకానిక్ - 190,
    2. ఎలక్ట్రీషియన్ - 80,
    3. ఫీట్టర్ - 80,
    4. రిఫ్రిజియేషన్ & ఎయిర్ కండిషనింగ్ - 20,
    5. టర్నర్ - 20,
    6. మెకానిస్ట్ - 15,
    7. మెకానిస్ట్(G) - 10,
    8. కోపా (కంప్యూటర్ ఆపరేటర్ & ప్రోగ్రామింగ్ అసిస్టెంట్(COPA)) - 40,
    9. వెల్డర్ - 25,
    10. పెయింటర్ - 04.. మొదలగునవి.


    • 484 పోస్టులు అన్ని రిజర్వేషన్ వర్గాల వారికి అందుబాటులో ఉన్నాయి. 
    • దివ్యాంగులకు 20 పోస్టులను కేటాయించారు.


    విద్యార్హత :

    • ప్రభుత్వ గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్/ నేషనల్ కౌన్సిల్ ఫర్ వోకేషనల్ ట్రైనింగ్ (NCVT) నుండి ITI పాస్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.


    వయో పరిమితి :

    31.10.2023 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 30 సంవత్సరాలకు మించకూడదు.


    ఎంపిక విధానం :

    1. అభ్యర్థులను ఐటిఐ లో సాధించిన మార్పుల ఆధారంగా మెరిట్ ప్రాతిపదికన ఎంపికలు చేస్తారు.
    2. ప్రభుత్వ ఐటిఐ కళాశాలలో కోర్స్ పూర్తి చేసిన వారికి 70% సీట్లు ప్రైవేట్ లకు 30% సీట్లు కేటాయించారు.
    3. ధ్రువపత్రాల పరిశీలన అక్టోబర్ 16 నుండి 21 మధ్య చేస్తారు.
    4. పై వివరాల ప్రకారం ఎంపికలు ఉంటాయి.


    కోర్స్ కాలం :: ఒక సంవత్సరం.


    గౌరవ వేతనం :

    • ఎంపికైన అభ్యర్థులకు స్కాలర్షిప్ రూపంలో ప్రతి నెల సంవత్సరం పాటు రూ.7700 - 8050/- వరకు చెల్లిస్తారు.


    దరఖాస్తు విధానం :

    దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.

    ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ రెండు దశలలో ఉంటుంది.

    మొదటి దశ :: అభ్యర్థులు ముందుగా అధికారిక ఇండియా https://www.apprenticeshipindia.gov.in/ పోర్టల్ నందు రిజిస్ట్రేషన్ నమోదు కలిగి ఉండాలి.

    ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ చేసుకోని అభ్యర్థులు ఇక్కడ క్లిక్ చేసి రిజిస్టర్ అవ్వండి.

    రెండవ దశ :: అభ్యర్థులు అధికారిక ECIL https://www.ecil.co.in/పోర్టల్ సందర్శించి దరఖాస్తు సమర్పణ విజయవంతం చేయాలి.


    ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి డైరెక్ట్ లింక్ కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.


    ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 25.09.2023 ఉదయం 10:00 నుండి.


    ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 10.10.2033 సాయంత్రం 05:00 వరకు.


    ధ్రువపత్రాల పరిశీలన ప్రారంభం ముగింపు తేదీలు :: 16.10.2023 - 21.10.2023.


    ప్రవేశ ప్రక్రియ పూర్తి చేసుకునే తేదీ :: 31.10.2023.


    అప్రెంటిషిప్ శిక్షణ ప్రారంభం తేదీ :: 01.11.2023.


    అధికారిక వెబ్సైట్ :: https://www.ecil.co.in/


    అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.


    ధ్రువపత్రాల పరిశీలన కేంద్రం చిరునామా :

    Electronics Corporation of India Limited,

    Corporate Learning & Development Center (CLDC),

    Nalanda Complex, TIFR Road, ECIL,

    Hyderabad - 500062, Phone No. 04027186454.


    📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏


    📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.

    To JoinWhatsApp

    Click Here

    To Join Telegram Channel

    Click Here

    To Subscribe

    Click Here

    About to

    Click Here

    📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి

    ..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

    ధన్యవాదాలు. 🙏

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Register here
  •  
  • 👆Online Applications Ends on 25-May-2026
  •  
  • 👆Online Applications Ends on 26-May-2026
  •  
  • 👆Online Applications Ends on 26-May-2026
  •  
  • 👆Online Applications Ends on 26-May-2026
  •  
  • 👆Online Applications Ends on 29-May-2026
  •  
  • 👆Online Applications Ends on 30-May-2026
  •  
  • 👆Online Applications Ends on 31-May-2026
  •  
  • 👆Online Applications Ends on 04-June-2026
  •  
  • 👆Online Applications Ends on 07-June-2026
  •  
  • 👆Online Applications Ends on 08-June-2026
  •  
  • 👆Online Applications Ends on 08-June-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    పదో తరగతి, ఐటిఐ అర్హతతో అర్హత తో 899 ఉద్యోగాల భర్తీ! నోటిఫికేషన్, అప్లికేషన్ లింక్ మరియు పూర్తి వివరాలు మీకోసం.

    గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. గురుకుల పాఠశాల, కళాశాల లో ఖాళీలు..

    తెలంగాణ కోఆపరేటివ్ బ్యాంకు ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్, రాత పరీక్ష లేదు. ఇలా దరఖాస్తు చేయండి.

    రాత పరీక్షలు లేకుండా! హైదరాబాద్ లోని కేంద్ర ప్రభుత్వ సంస్థ దరఖాస్తులు ఆహ్వానం. 132 ఖాళీల కోసం అప్లై చేయండి.

    GDS Results 2026 Selected list pdf గ్రామీణ డాక్ సేవక్ ✨3వ ఎంపిక జాబితా విడుదల, సులభంగా ఈ దశల ప్రకారం మెరిట్ లిస్ట్ డౌన్లోడ్ చేయండి.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    బొగ్గు గనుల్లో 660 కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు, దరఖాస్తు చేయండి.

    ఎంజీఎం హాస్పిటల్ వరంగల్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, జీతం 21 నుండి 72 వేలు. పోస్టుల వివరాలు..

    eNEWS Papers | రోజు వారి తెలుగు మరియు ఇంగ్లిష్ పెపర్లను ఇక్కడ చదవండి | Daily Telugu and English All News papers read here..

    🎉శాశ్వత ఉద్యోగ అవకాశాలు: 276 కొలువుల కోసం రాత పరీక్ష లేకుండా! నోటిఫికేషన్..

    Popular Posts of this Blog

    BSE Telangana SSC RESULT 2026 పదో తరగతి ఫలితాలు విడుదల, డేట్ ఫిక్స్ చేసిన విద్యాశాఖ, వాట్సాప్ లోను ఫలితాలు..

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    స్త్రీనిధి తెలంగాణ ప్రభుత్వం భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. రాత పరీక్ష లేదు, దరఖాస్తు ఫామ్ ఇక్కడ.

    తెలంగాణ పది జిల్లాల్లో జాబ్ మేళా: తెలంగాణ క్రీడా సాధికారత సంస్థ, టాస్క్ & డీట్ ల చురవతో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు..

    ఆరోగ్యశాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు భర్తీ. రాత పరీక్ష, ఫీజు లేదు. రూ.18 - 20 వేలు జీతం. 10th ITI Diploma దరఖాస్తు చేసుకోండి.

    బొగ్గు గనుల్లో 660 కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు, దరఖాస్తు చేయండి.

    పోస్టల్ శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల. దరఖాస్తు డైరెక్ట్ లింక్ ఇక్కడ

    ఎంజీఎం హాస్పిటల్ వరంగల్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, జీతం 21 నుండి 72 వేలు. పోస్టుల వివరాలు..

    కాంట్రాక్ట్ ఉద్యోగాలు భర్తకి నోటిఫికేషన్.. చిన్న రాత పరీక్ష & ఇంటర్వ్యూ తో ఎంపిక, 22,500 జీతం, పోస్టుల వివరాలు ఇక్కడ.

    విద్యుత్ శాఖలో అకౌంటెంట్, కంపెనీ సెక్రటరీ, పర్చేజ్ ఆఫీసర్ ఉద్యోగాలు విడుదల..