Digital Bharati COVID-19 Scholarship 2021- 22 || డిజిటల్ భారతి కోవిడ్ స్కాలర్షిప్ పూర్తి వివరాలను ఇక్కడ చదవండి.
డిజిటల్ భారతి కోవిడ్ స్కాలర్షిప్ 2021-22: ప్రస్తుత కొవిడ్-19 మహమ్మారి కారణంగా తల్లిదండ్రులను కోల్పోయినా వారికి కాలర్ షిప్ కింద 1 నుండి 12 తరగతులు చదువుతున్న విద్యార్థులకు పై చదువుల కోసం ప్రముఖ ఎడ్-టెక్ కంపెనీలో ఆన్లైన్ లెర్నింగ్ వోచర్లు అందించబడతాయి, అలాగే కొంత మంది విద్యార్థులకు టాబ్లెట్లు/ ల్యాప్ టాప్ లు అందించబడతాయి. స్కాలర్షిప్ వివరాలు: డిజిటల్ భారతి కవిడ్ స్కాలర్షిప్ 2021-22, దరఖాస్తులకు చివరి తేదీ: 31.07.2021. అర్హతలు: 1. 1 నుండి 12వ తరగతుల వరకు చదువుతున్న భారతీయ విద్యార్థులు అర్హులు. 2. జనవరి 2020 నుండి తల్లిదండ్రులలో ఒకరిని లేదా ఇద్దరి ని కోల్పోయిన వారై ఉండాలి. 3. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు తమ విద్యను కొనసాగిస్తూ ఉండాలి. లాభాలు: 1. పై చదువుల కోసం కాలర్ షిప్ పొందడానికి వోచర్లు అందించబడతాయి. 2. డిజిటల్ అభ్యసనం కోసం ట్యాబ్లెట్/ లాప్ టాప్ అందించడం. 3. ఆన్లైన్ కౌన్సిలింగ్ మరియు కెరీర్గెడైన్స్ అందించబడతాయి. 📢 తప్పక చదవండి: కరోనా బారిన పడ్డవారికి ఎస్‌బీఐ శుభవార్త! చెప్పింది.. రూ.5 లక్షల వరకు రుణం. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి.. దరఖాస్తుదారులు దరఖాస్తు చేసుకునే స...