✨Flash Updates✨  
  • 🔔 తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు 16.06.2025 న అప్డేట్ చేయబడినవి! 💥
  •  
  • 🚨 ఒక్క నిముషం. 👇ఈ అవకాశాలు మీ కోసమే..
  •  
     
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • NEW! 🎉 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, రాత పరీక్షతో ఎంపిక..Apply here చి.తే:16.06.2025
  •  
  • NEW! 🎉 పదో తరగతి, డిప్లొమా, డిగ్రీ తో ప్రభుత్వ 197 ఉద్యోగాలు..Apply here చి.తే:17.06.2025
  •  
  • NEW! 🎉 డిగ్రీ, మాస్టర్ డిగ్రీతో ✨ 453 శాశ్వత ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:17.06.2025
  •  
  • NEW! 🎉 సూపర్వైజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:17.06.2025
  •  
  • NEW! 🎉 నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:20.06.2025
  •  
  • NEW! 🎉 బాసర ఐఐఐటీలో ప్రవేశాలు 2025..Apply here చి.తే:21.06.2025
  •  
  • NEW! 🎉 4వ, 7వ, 10వ తరగతి పాస్ తో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:20.06.2025
  •  
  • NEW! 🎉 భారీగా ప్రాజెక్ట్ ఇంజనీర్ ప్రాజెక్ట్ టెక్నీషియన్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:20.06.2025
  •  
  • NEW! 🎉 Central Govt JOB డిగ్రీ అర్హతతో ప్రభుత్వ శాశ్వత కొలువులు..Apply here చి.తే:23.06.2025
  •  
  • NEW! 🎉 ఇంటర్మీడియట్ అర్హతతో శాశ్వత కొలువుల భర్తీ..Apply here చి.తే:24.06.2025
  •  
  • NEW! 🎉 బీపీసీఎల్ లో ఎగ్జిక్యూటివ్ ఖాళీలు: 10th పాస్..Apply here చి.తే:27.06.2025
  •  
  • NEW! 🎉 హైదరాబాద్ రైల్వే లో ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 372 కొలువుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 శాశ్వత ఫ్యాకల్టీ ఉద్యోగ నియామకాలు 2025..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 కాఫీ బోర్డులో ఉద్యోగ అవకాశాలు. రాత పరీక్ష లేదు..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 ఇంటర్ తో 248 ఆఫీసర్ కొలువులు..Apply here చి.తే:01.07.2025
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ ప్రభుత్వం భారీగా వీఆర్వో ఉద్యోగాల భర్తీ, దాదాపు 12,769 పోస్టులు..Apply here Notification Released Soon
  •  
  • NEW! తెలంగాణ ప్రభుత్వం జాబ్ 🗓️ క్యాలెండర్ 2024-25 విడుదల.. Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    Digital Bharati COVID-19 Scholarship 2021- 22 || డిజిటల్ భారతి కోవిడ్ స్కాలర్షిప్ పూర్తి వివరాలను ఇక్కడ చదవండి.

    డిజిటల్ భారతి కోవిడ్ స్కాలర్షిప్ 2021-22:

    ప్రస్తుత కొవిడ్-19 మహమ్మారి కారణంగా తల్లిదండ్రులను కోల్పోయినా వారికి కాలర్ షిప్ కింద 1 నుండి 12 తరగతులు చదువుతున్న విద్యార్థులకు పై చదువుల కోసం ప్రముఖ ఎడ్-టెక్ కంపెనీలో ఆన్లైన్ లెర్నింగ్ వోచర్లు అందించబడతాయి, అలాగే కొంత మంది విద్యార్థులకు టాబ్లెట్లు/ ల్యాప్ టాప్ లు అందించబడతాయి.


    స్కాలర్షిప్ వివరాలు: 

    డిజిటల్ భారతి కవిడ్ స్కాలర్షిప్ 2021-22,

    దరఖాస్తులకు చివరి తేదీ: 31.07.2021.


    అర్హతలు:

    1. 1 నుండి 12వ తరగతుల వరకు చదువుతున్న భారతీయ విద్యార్థులు అర్హులు.

    2. జనవరి 2020 నుండి తల్లిదండ్రులలో ఒకరిని లేదా ఇద్దరి ని కోల్పోయిన వారై ఉండాలి.

    3. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు తమ విద్యను కొనసాగిస్తూ ఉండాలి.


    లాభాలు:

    1. పై చదువుల కోసం కాలర్ షిప్ పొందడానికి వోచర్లు అందించబడతాయి.

    2. డిజిటల్ అభ్యసనం కోసం ట్యాబ్లెట్/ లాప్ టాప్ అందించడం.

    3. ఆన్లైన్ కౌన్సిలింగ్ మరియు కెరీర్గెడైన్స్ అందించబడతాయి.


    📢 తప్పక చదవండి: కరోనా బారిన పడ్డవారికి ఎస్‌బీఐ శుభవార్త! చెప్పింది.. రూ.5 లక్షల వరకు రుణం. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..


    దరఖాస్తుదారులు దరఖాస్తు చేసుకునే సమయంలో ఈ క్రింది పత్రాలను సమర్పించాలి:

    1. మునుపటి సంవత్సరం విద్యర్హత యొక్క మార్క్ షీట్.

    2. ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డు (పాన్ కార్డ్/ ఆధార్ కార్డు).

    3. ప్రస్తుత సంవత్సరం అడ్మిషన్ రుజువు కాఫీ (ఫీజు రసీదు/ అడ్మిషన్ లెటర్/ సంస్థ, పాఠశాల యొక్క ఐడెంటి కార్డు.

    4. తల్లిదండ్రులు/ సంరక్షకుల గుర్తింపు రుజువు తోపాటు తల్లిదండ్రుల *మరణ ధ్రువీకరణ పత్రం*.

    5. దరఖాస్తుదారు లేదా తల్లిదండ్రుల లేదా సంరక్షకుల బ్యాంక్ అకౌంట్ వివరాలు.

    6. పాస్ పోర్ట్ సైజు ఫోటోలు..

    దరఖాస్తు చేసుకునే సమయంలో సమర్పించాలి.

    తాజా ఉద్యోగ ప్రకటనలు 
    మరిన్ని ఉద్యోగ ప్రకటనలకోసం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


    దరఖాస్తు విధానం:

    దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.

    దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించడానికి క్రింది సోపానాలను అనుసరించండి:

    1. దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించడానికి buddy study.com వెబ్ సైట్ ను సందర్శించండి.

    2. ఈమెయిల్ ఐడి/ మొబైల్ నెంబర్/ ఫేస్బుక్/ జిమెయిల్ అకౌంట్ లో ద్వారా duddy4study.com అధికారిక వెబ్సైట్లో రిజిస్టర్ అవ్వండి.

    3. ఇప్పుడు మీరు డిజిటల్ భారతి కోవిడ్ స్కాలర్షిప్ అప్లికేషన్ పేజీలోకి రీ డైరెక్టర్ అవుతారు.

    4. స్టార్ట్ అప్లికేషన్ బటన్ పై క్లిక్ చేసి దరఖాస్తును ప్రారంభించండి.

    5. సంబంధిత వివరాలను ఎంటర్ చేస్తూ, సంబంధిత కాపీలను అప్లోడ్ చేయండి.

    6. నిబంధనలు మరియు షరతులు అంగీకరించి పీవీ పై క్లిక్ చేయండి.

    7. చివరిగా దరఖాస్తులో నింపిన అన్ని వివరాలు సరైనవిగా భావిస్తే, సబ్మిట్ బటన్ పై క్లిక్ చేసి దరఖాస్తును విజయవంతంగా సమర్పించండి.


    ఇప్పుడే దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

    దరఖాస్తు ఎలా సమర్పించాలి తెలుసుకోవడానికి ఈ వీడియో చూడండి.


    అధికారిక వెబ్ సైట్ లింక్: https://www.buddy4study.com/page/digital-bharati-covid-scholarship 


    నోటిఫికేషన్ పూర్తి వివరాలు వీడియొలో👇


    నిరాకరణ : మేము elearningbadi.in లో పోస్ట్ చేసే సమాచారం ఖచ్చితమైనదని నిర్ధారించడానికి ప్రయత్నిస్తాము. మా ఉత్తమ ప్రయత్నాలు ఉన్నపటికి, కొన్ని కంటెంట్ లో లోపాలు ఉండవచ్చు. మీరు మమ్మల్ని విశ్వశించవచ్చు. కానీ దయచేసి మీ స్వంత తనిఖిలను కూడా నిర్వహించండి. 


    విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్  అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.

     

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆 Download here
  •  
  • 👆Online Applications Ends on 16-June -2025
  •  
  • 👆Online Applications Ends on 17-June -2025
  •  
  • 👆Online Applications Ends on 17-June -2025
  •  
  • 👆Online Applications Ends on 17-June -2025
  •  
  • 👆Online Applications Ends on 20-June -2025
  •  
  • 👆Online Applications Ends on 20-June -2025
  •  
  • 👆Online Applications Ends on 21-June -2025
  •  
  • 👆Online Applications Ends on 20-June -2025
  •  
  • 👆Online Applications Ends on 23-June -2025
  •  
  • 👆Online Applications Ends on 24-June -2025
  •  
  • 👆Online Applications Ends on 27-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 01-July -2025
  •  
  •  
  • 👆Notification Released Soon
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    వార్డెన్ ఉద్యోగాలు: బ్యాచిలర్ డిగ్రీతో భారీగా హాస్టల్ వార్డెన్ ఉద్యోగాల భర్తీ

    తెలంగాణ టెట్ 2025 పరీక్ష షెడ్యూల్, ప్రాక్టీస్ మాక్ టెస్ట్ పేపర్లు

    ఇంటర్ తో శాశ్వత ఉద్యోగాల భర్తీకి బంపర్ నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తు చేసుకోండి.

    గ్రూప్ - సీ, అసిస్టెంట్ ఇతర పోస్టులకు దివ్యంగజన్ జాతీయ సంస్థ నోటిఫికేషన్ NIEPID Hyd Recruitment Notice for Regular Vacancy..

    బీడీఎల్ హైదరాబాద్ లో ఉద్యోగాలు. రాత పరక్ష లేదు. వివిరాలు ఇవే..

    టెట్ హాల్ టికెట్లు విడుదల.. డౌన్లోడ్ లింక్ ఇదే. TG TET June 2025 Hall Tickets Released Just Now..

    ప్రభుత్వ ఆధీనంలోని సంస్థలో ఉద్యోగాల భర్తీ అందరూ దరఖాస్తు చేసుకోండి.

    ఎన్ఐసీఎల్ లో 266 వివిద ఉద్యోగాల భర్తీ! ఏదేని డిగ్రీ ఉంటే చాలు. వివిరాలు ఇలా..

    ఫలితాలు విడుదల: TG ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు 2025 అందుబాటులోకి వచ్చాయి..

    ఆర్మీ పబ్లిక్ స్కూల్ టీచర్ ఉద్యోగాలు భర్తీకి భారీ నోటిఫికేషన్, రాత పరీక్ష లేదు.

    Popular Posts of this Blog

    RRB NTPC హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. డౌన్లోడ్ లింక్ ఇదే..

    వార్డెన్ ఉద్యోగాలు: బ్యాచిలర్ డిగ్రీతో భారీగా హాస్టల్ వార్డెన్ ఉద్యోగాల భర్తీ

    ప్రభుత్వ గురుకుల విద్యాలయ సంస్థ గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    Wanted Teaching Non-Teaching Staff 2025: బోధన బోధనేతర సిబ్బంది పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    NTPC JOBs: భారీగా ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్. వివరాలు ఇలా..

    ఇంటర్మీడియట్ అర్హతతో శాశ్వత కొలువుల భర్తీ. భారత ప్రభుత్వ ఉద్యోగాలు.

    తెలుగు రాయడం, చదవడం వచ్చినవారికి ఉద్యోగ అవకాశాలు. తెలంగాణ ఆంధ్రాలో ఖాళీలు ..SBI Opening 2964 CBO Positions Apply Online here..

    ఆర్మీ పబ్లిక్ స్కూల్ టీచర్ ఉద్యోగాలు భర్తీకి భారీ నోటిఫికేషన్, రాత పరీక్ష లేదు.

    నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం. వివరాలు, దరఖాస్తు లింక్..