NABARD Consultancy Services Recruitment 2021 వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు అన్నీ రాష్ట్రలో ఖాళీలు.. ధరఖాస్తు చేయండిలా..
నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ముంబై నాబార్డ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ యొక్క యాజమాన్యంలోని సంస్థ, గిరిజన అభివృద్ధి ప్రాజెక్టులు నిర్వహించడానికి, సీనియర్ లెవెల్ కన్సల్టెంట్స్, మిడిల్ లెవెల్ కన్సల్టెంట్ మరియు ఎన్యుమరేటర్ ప్రాజెక్ట్ పోస్టులకు 24 ప్రాంతీయ కార్యాలయాలు మరియు ప్రధాన కార్యాలయాల్లో, భారతదేశం అంతటా గిరిజన అభివృద్ధి ప్రాజెక్టులు, వ్యవసాయ మరియు గ్రామీణ అభివృద్ధి రంగంలో కన్సల్టెన్సీ సంస్థ సీనియర్ స్థాయి పోస్టుల భర్తీకి భారతీయ పౌరులం నుండి మాత్రమే ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది.
పోస్టుల వివరాలు:
సీనియర్ లెవెల్ కన్సల్టెంట్ - 02,
మిడిల్ లెవెల్ కన్సల్టెంట్ - 21,
ఫీల్డ్ లెవెల్ ఎన్యుమరేటర్ - 63.
విద్యార్హత: వివిధ పోస్టుల ననుసరించి, గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేట్/ పోస్ట్ గ్రాడ్యూవెట్ డిగ్రీలను అర్హతలు కలిగి ఉండాలి
అనుభవం: సంబంధిత విభాగంలో పోస్ట్ క్వాలిఫికేషన్ అనుభవం కలిగి ఉండాలి.
వయసు: 1 జూన్ 2021 నాటికి 24 నుండి 65 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
జీతాల వివరాలు:
సీనియర్ లెవెల్ కన్సల్టెంట్ లకు రూ.60,000/- ప్రతి నెలా చెల్లిస్తారు.
మిడిల్ లెవెల్ కన్సల్టెంట్ లకు రూ.50,000/-ప్రతినెలా చెల్లిస్తారు.
ఫీల్డ్ లెవెల్ ఎన్యుమరేటర్ లకు రూ.25,000/- ప్రతి నెలా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం: దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు 26 జూన్ 2021 నుండి 10 జూలై 2021 మధ్య క్రింద పేర్కొన్న టువంటి లింక్ ఆధారంగా దరఖాస్తులను సమర్పించండి.
దరఖాస్తులు చేయడానికి ముందు నోటిఫికేషన్ ను పూర్తిగా చదవండి.
అధికారిక నోటిఫికేషన్:
అధికారిక వెబ్సైట్: http://nabcons.com/
సీనియర్ లెవెల్ కన్సల్టెంట్ : https://forms.gle/e79TgsMVJ1cTn5xk7
మిడిల్ లెవెల్ కన్సల్టెంట్ : https://forms.gle/cWPjoNK6z4msaA17A
ఫీల్డ్ లెవెల్ ఎన్యుమరేటర్ : https://forms.gle/GUy2Hmk5fH77WKeS6

















































Comments
Post a Comment