Digital India Corporation Recruitment 2021 || డిజిటల్ ఇండియా కార్పొరేషన్ లో వివిధ ఉద్యోగాలు..
డిజిటల్ ఇండియా కార్పొరేషన్ లో వివిధ ఉద్యోగాలు..
భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని డిజిటల్ ఇండియా కార్పొరేషన్ (డిఐసి) ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి ఆన్లైన్/ ఈమెయిల్/ ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ను విడుదల చేసింది.
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టులు 16 ప్రకటించారు.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు, విద్యార్హత, వయసు జీతభత్యాల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.
1. సీనియర్ డెవలపర్ (పి హెచ్ పి) - 01,
విద్యార్హత: బీఈ/ ఎమెస్సి/ ఎంసీఏ.
అనుభవం: డెవలప్మెంట్ లో 6 సంవత్సరాల అనుభవం ఉండాలి.
జీతం: రూ.1,20,000/-.
2. సీనియర్ డెవలపర్ (అనలిటిక్స్) - 01,
విద్యార్హత: బీఈ/ ఎమెస్సి/ ఎంసీఏ.
అనుభవం: మేని ప్లేటింగ్ డాటా స్వీట్స్ మరియు బిల్డింగ్ స్టాటిస్టికల్ మోడల్ లో 6 సంవత్సరాల అనుభవం ఉండాలి.
జీతం: రూ.1,20,000/-.
3. సీనియర్ డెవలపర్ (మొబైల్) - 01,
విద్యార్హత: కంప్యూటర్ సైన్స్/ కంప్యూటర్ అప్లికేషన్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ విభాగాల్లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత.
అనుభవం: సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్ లో 5 సంవత్సరాల అనుభవం ఉండాలి.
జీతం: రూ.1,20,000/-.
4. డెవలపర్ (పి హెచ్ పి) - 03,
విద్యార్హత: బీఈ/ ఎమెస్సి/ ఎంసీఏ.
అనుభవం: డెవలప్మెంట్ లో 3 సంవత్సరాల అనుభవం ఉండాలి.
జీతం: రూ.60,000/-.
5. డెవలపర్ (మొబైల్) - 01,
విద్యార్హత: కంప్యూటర్ సైన్స్/ కంప్యూటర్ అప్లికేషన్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ విభాగాల్లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత.
అనుభవం: సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్ లో 3 సంవత్సరాల అనుభవం ఉండాలి.
జీతం: రూ.60,000/-.
6. డెవలపర్ (వెబ్-ఎస్ఈఓ అండ్ డిజిటల్ మార్కెటింగ్) - 01,
విద్యార్హత: బీఈ/ ఎమెస్సి/ ఎంసీఏ.
అనుభవం: 3 సంవత్సరాల అనుభవం ఉండాలి.
జీతం: రూ.60,000/-.
7. డెవలపర్ (వెబ్ సెక్యూరిటీ) - 01,
విద్యార్హత: బీఈ/ ఎమెస్సి/ ఎంసీఏ
అనుభవం: సెక్యూరిటీ ఆడిట్ లో 3 సంవత్సరాల అనుభవం ఉండాలి.
జీతం: రూ.60,000/-.
8. డిజైనర్ (వెబ్/ యుఐ) - 01,
విద్యార్హత: బ్యాచిలర్ డిగ్రీ.
అనుభవం: సంబంధిత విభాగంలో ౩ సంవత్సరాల పోస్ట్ క్వాలిఫికేషన్ అనుభవం ఉండాలి.
జీతం: రూ.60,000/-.
9. డిజైనర్ (గ్రాఫిక్స్) - 01,
విద్యార్హత: గ్రాఫిక్ డిజైనింగ్ డిప్లమా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత.
అనుభవం: గ్రాఫిక్ డిజైనింగ్ లో 3 సంవత్సరాల పోస్ట్ క్వాలిఫికేషన్ అర్హత కలిగి ఉండాలి.
జీతం: రూ.60,000/-.
10. సాఫ్ట్వేర్ టెస్ట్ కామ్ డెవలపర్ - 02,
విద్యార్హత: బీఈ/ ఎమెస్సి/ ఎంసీఏ.
అనుభవం: టెస్టింగ్ లో 3 సంవత్సరాల అనుభవం ఉండాలి.
జీతం: రూ.60,000/-.
11. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ (గోల్డ్ సర్వీస్ మేనేజ్మెంట్) - 01,
విద్యార్హత: బీఈ/ బీటెక్/ ఎమెస్సి ఎంసీఏ కంప్యూటర్ సైన్స్/ ఇంజనీరింగ్.
అనుభవం: సంబంధిత విభాగంలో 3 సంవత్సరాల అనుభవం ఉండాలి.
జీతం: రూ.60,000/-.
12. కాంటాక్ట్ మేనేజర్/ రైటర్ - 02,
విద్యార్హత: బ్యాచిలర్ డిగ్రీ.
అనుభవం: సంబంధిత విభాగంలో 2 సంవత్సరాల పోస్ట్ క్వాలిఫికేషన్ అనుభవం ఉండాలి.
జీతం: రూ.50,000/-.
దరఖాస్తు విధానం: దరఖాస్తులను ఆన్లైన్/ ఈమె/ ఆఫ్ లైన్ ద్వారా సమర్పించవచ్చు.
ఈమెయిల్ అడ్రస్: dicadminhr@digitalindia.gov.in
ఎంపిక ప్రక్రియ: షాట్ లిస్టింగ్, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహించనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.
దరఖాస్తులకు చివరి తేదీ: 01.07.2021.
అధికారిక వెబ్సైట్: https://dic.gov.in/
దరఖాస్తులు సమర్పించడానికి డైరెక్ట్ లింక్: https://ora.digitalindiacorporation.in/
అధికారిక నోటిఫికేషన్:
Comments
Post a Comment