SCCL Apprenticeship Recruitment 2021 ||| సింగరేణిలో అప్రెంటిస్ ఖాళీలు || దరఖాస్తు చేయండిలా..
సింగరేణిలో అప్రెంటిస్ ఖాళీలు
ప్రభుత్వరంగ సంస్థ అయిన, తెలంగాణలోని ది సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్(ఎస్‌సిసిఎల్) కి చెందిన మానవ వనరుల అభివృద్ధి శాఖ.. వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులనుండి దరఖాస్తుల ను ఆన్లైన్ లో కోరుతోంది.
ట్రేడులు వివరాలు:
1. ఎలక్రీషియన్,
2. ఫిట్టర్,
3. టర్నర్స్,
4. మెషినిస్ట్,
5. మెకానికల్ మోటార్ వెహికల్,
6. డ్రాప్స్ మెన్ సివిల్,
7. డీజిల్ మెకానిక్స్,
8. వెల్డర్స్,
విద్యార్హత: పదో తరగతి, సంబంధిత
ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీ ర్ణులై ఉండాలి. ఇంటర్మీడియెట్ ఒకేషనల్
విద్యార్థులుఅర్హులు కారు.
వయసు: 18-28 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
స్టయిపెండ్: రెండు సంవత్సరాల ఐటీఐ పూర్తి చేసిన అభ్యర్థులకు నెలకు రూ.8050,
ఒక సంవత్సరాల ఐటీఐ పూర్తి చేసిన అభ్యర్థులకు నెలకు రూ.7700 చెల్లిస్తారు.
➧ ఇండియన్ రైల్వే లో 3591 అప్రెంటిస్ ఉద్యోగాల.. చివరి తేదీ: 24.06.2021 NEW
లోకల్ జిల్లాల్లు: అప్పటి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం (ప్రస్తుతం 16 జిల్లాలు) అవి ఖమ్మం, భద్రాద్రి-కొత్తగూడెం, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, జనగామ, మహబూబాబాద్, ములుగు, జయశంకర్-భూపాలపల్లి,కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న-సిరిసిల్ల, ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్-కొమరంభీం, మరియు మంచిర్యాల.. జిల్లాల అభ్యర్థుల్ని లోకల్ గాను, మిగతా జిల్లాలైన హైదరాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కార్నూల్, కామారెడ్డి, జొలంబగద్వాల్, మేదక్, మేడ్చల్ మల్కాజ్గిరి, నలగొండ, వనపర్తి, నిజామాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యపేట, వికారాబాద్, నారాయనపేట, యదాద్రి భువనగిరి.. అభ్యర్థుల్ని నాన్ లోకల్ గాను పరిగణనలోకి తీసుకుంటారు. వీరికి 80 :20 నిష్పత్తిలో అప్రెంటిస్ సీట్ల కేటాయింపు జరుగుతుంది.
➧ ఇండియన్ రైల్వే లో 3378 ఉద్యోగాలు.. చివరి తేదీ: 30.06.2021 NEW
ఎంపిక విధానం: ఐటీఐ ఉత్తీర్ణత సీనియారిటీ ప్రాతిపదికన ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ఒకవేళ చాలా మంది అభ్యర్థుల ఉత్తీర్ణత సంవత్సరం ఒకటే అయితే ఐటీఐలో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తులకు చివరి తేది: 28.06.2021
తాజా గైడ్ లైన్స్ ప్రకారం జాతీయ అప్రెంటిషిప్ పోర్టల్ www.apprentiship.gov.in
(ఎన్‌విఎస్‌పి) లో రిజిస్టర్
చేసుకోవాలి.. దరఖాస్తులు చేసుకోవడానికి ఎస్‌సిసిఎల్ పోర్టల్ జూన్ 15, 2021 ఉదయం: 11:00 గంటలనుండి జూన్ 28, 2021 సాయంత్రం 05:00 గంటల వరకు అందుబాటులో ఉంటుంది.
అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తులను సమర్పించడానికి ఎస్‌సిసిఎల్
పోర్టల్ www.scclmines.com/apprenticeship
లో రిజిస్టర్ చేసుకొని, అదే విధంగా గవర్న్ మెంట్ పోర్టల్ www.apprenticeship.org లో
నమోదు చేసుకోవాలి, లేదంటే రిజిస్ట్రేషన్ రెజుక్ట్ అవుతుంది. ముందుగానే
(ఇప్పటికే) పాత ఎన్‌పిఎస్ పోర్టల్ www.apprentiship.gov.in లో రిజిస్ట్రేషన్ చేసుకున్నా వాఋ మరలా చేయనవసరం లేదు. వారి
దరఖాస్తులు 100% ఆమోదించబడతాయ.
అదికారిక వెబ్ సైట్: www.scclmines.com/apprenticeship
అదికారిక నోటిఫికేషన్:
Comments
Post a Comment