DSSSB Teaching staff Recruitment 2021 || ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డ్ నుండి మొత్తం 7236 టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. నోటిఫికేషన్ పూర్తి వివరాలివే...
ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డ్ మొత్తం 7236 ఉద్యోగాల భర్తీకి అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు నుండి దరఖాస్తులను ఆన్లైన్లో ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 25.05.2021 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 24.06.2021.
పోస్టుల వివరాలు:
ఈ నియామక ప్రకటన ద్వారా మొత్తం - 7236 పోస్టులను ప్రకటించింది.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
1. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (హిందీ) మహిళలు - 551,
2. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (హిందీ) పురుషులు - 556,
3. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (నేచురల్ సైన్స్) పురుషులు - 1040,
4. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (నేచురల్ సైన్స్) మహిళలు - 824,
5. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (మాథ్స్) మహిళలు - 1176,
6. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (మాథ్స్) పురుషులు - 988,
7. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (సోషల్ సైన్స్) పురుషులు - 469,
8. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (సోషల్ సైన్స్) మహిళలు - 662,
9. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (బెంగాలీ) పురుషులు - 1,
10. అసిస్టెంట్ టీచర్ (ప్రైమరీ) - 434,
11. అసిస్టెంట్ టీచర్ (నర్సరీ) - 74,
12. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (ఎల్ డి సి) - 278,
13. కౌన్సిలర్ - 50,
14. హెడ్ క్లర్క్ - 12,
15. అసిస్టెంట్ టీచర్ (ప్రైమరీ) - 120,
16. పట్వారి - 10... ఇలా వివిధ విభాగాలలో నుండి మొత్తం 7236 పోస్టులను ప్రకటించింది.
విద్యార్హత:
1. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు: కనీసం 45 శాతం మార్కులతో బి.ఏ(హానర్స్), డిగ్రీ/ డిప్లమా(టీచింగ్) విద్యార్హతలను కలిగి ఉండాలి.
2. అసిస్టెంట్ టీచర్ (ప్రైమరీ) పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు: ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుండి కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత తో రెండు సంవత్సరాల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఉత్తీర్ణులై ఉండాలి.
3. అసిస్టెంట్ టీచర్ (నర్సరీ) పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ బోర్డు నుండి కనీసం 45 శాతం మార్కులతో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతతో డిప్లమా/ సర్టిఫికెట్ నర్సరీ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం 2 సంవత్సరాలకు తగ్గకుండా/ బీఈడీ(నర్సరీ) ఉత్తీర్ణులై ఉండాలి.
4. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (ఎల్ డి సి) పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ బోర్డ్ నుండి మెట్రిక్యులేషన్/ తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత, నిమిషానికి 35 పదాలను ఇంగ్లీషులో/ ముప్పై పదాలను హిందీలో కంప్యూటర్ పై టైప్ చేయగలగాలి.
5. కౌన్సిలర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు: సైకాలజీ/ అప్లైడ్ సైకాలజీ విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉత్తీర్ణతతో 1 సంవత్సరం పాటు మెంటల్ హెల్త్ ఆర్గనైజేషన్ లో పని అనుభవం కలిగి ఉండాలి.
6. హెడ్ క్లర్క్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి బ్యాచిలర్ డిగ్రీ లేదా తమన ఉత్తీర్ణతతో కంప్యూటర్ పై పనిచేయగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉండాలి.
7. అసిస్టెంట్ టీచర్ (ప్రైమరీ) ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు: ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుండి కనీసం 50 శాతం మార్కులతో పన్నెండవ తరగతి ఉత్తీర్ణత తో, రెండు సంవత్సరాల డిప్లొమా ఇన్ ప్రైమరీ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్ కోర్సు ను ఉత్తీర్ణులై ఉండాలి.
8. పట్వారి ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా విభాగంలో గ్రాడ్యువేట్ ను ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 24 జూన్ 2021 నాటికి,
1. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 32 సంవత్సరాలకు మించకూడదు.
2. అసిస్టెంట్ టీచర్ (ప్రైమరీ) పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 30 సంవత్సరాలకు మించకూడదు.
3. అసిస్టెంట్ టీచర్ (నర్సరీ) పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 30 సంవత్సరాలకు మించకూడదు.
4. జూనియర్ సెక్రటేరియల్ అసిస్టెంట్ (ఎల్ డి సి) పోస్టులకు దరఖాస్తు చేసుకునే 18 నుండి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.
5. కౌన్సిలర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 30 సంవత్సరాలకు మించకూడదు.
6. హెడ్ క్లర్క్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 30 సంవత్సరాలకు మించి ఉండదు.
7. పట్వారి పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 21 నుండి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.
(రిజర్వేషన్ కేటగిరీల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు పట్టిస్తుంది, పూర్తి వివరాల కు నోటిఫికేషన్ ను చదవండి.)
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఉంటుందని ప్రకటనలో పేర్కొన్నారు.
దరఖాస్తు విధానం: దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :రూ.100/-
అధికారిక వెబ్సైట్ లింక్: https://dsssbonline.nic.in/
దరఖాస్తులు చేసుకోవడానికి డైరెక్ట్ లింక్: https://dsssb.delhi.gov.in/
అధికారిక నోటిఫికేషన్:
Comments
Post a Comment