Indian Army Recruitment 2021 || ఇండియన్ ఆర్మీ(ఎస్ ఎస్ సి) ద్వారా పర్మినెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...
ఇండియన్ ఆర్మీకి చెందిన చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ(ఓటిఏ) నుండి 2021 అక్టోబర్ సంవత్సరానికి గానూ 57వ షాట్ సర్వీస్ కమిషన్(టెక్) మన్, 28వ షార్ట్ సర్వీస్ కమిషన్(టెక్) ఉమెన్ కోర్సు కొరకు మొత్తం 191 ఉద్యోగాల భర్తీకి, అర్హత ఆసక్తి కలిగిన ఇంజనీరింగ్ పట్టభద్రులైన అవివాహిత పురుషులు, మహిళలు, డిఫెన్స్ పర్సనల్ విడోస్ నుంచి దరఖాస్తులను ఆన్లైన్లో ఆహ్వానిస్తూ ప్రకటనను విడుదల చేసింది.
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టులు 191 ప్రకటించారు.
1. ఎస్ఎస్ సి టెక్ మెన్ లో - 175,
2. టెక్ ఉమెన్ లో - 14,
3. విడోస్ డిఫెన్స్ పర్సనల్ లో - 02..
విభాగాలు:
■ ఎస్ ఎస్ సి (టెక్) - 57 మెన్
1. సివిల్/ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీ - 60,
2. ఆర్కిటెక్చర్ - 01,
3. మెకానికల్ - 05,
4. ఎలక్ట్రికల్/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ - 08,
5. ఎలక్ట్రానిక్ - 02,
6. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్/ కంప్యూటర్ టెక్నాలజీ/ ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్ - 31,
7. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ - 12,
8. ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్ - 05,
9. టెలికమ్యూనికేషన్ - 04,
10. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ - 05,
11. శాటిలైట్ కమ్యూనికేషన్ - 03,
12. మైక్రో ఎలక్ట్రానిక్స్ అండ్ మైక్రోవేవ్ - 03,
13. ఏరోనాటికల్/ ఏరోస్పేస్/ ఏవియానిక్స్ - 06,
14. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్/ ఇన్స్ట్రుమెంటేషన్ - 04,
15. ఆటోమొబైల్ ఇంజనీరింగ్ - 03,
16. ప్రొడక్షన్ - 03,
17. ఇండస్ట్రియల్/ మ్యానుఫ్యాక్చరింగ్/ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అండ్ ఎంజిటి - 06,
18. ఆప్తో ఎలక్ట్రానిక్ - 03,
19. ఫైబర్ ఆప్టిక్ - 02,
20. బయోటెక్నాలజీ - 01,
21. బల్లుస్టిక్స్ ఇంజనీరింగ్ - 01,
22. రబ్బర్ టెక్నాలజీ - 01,
23. కెమికల్ ఇంజనీరింగ్ - 03,
24. వర్క్ షాప్ టెక్నాలజీ - 03,
25. లెదర్ టెక్నాలజీ - 02..
■ ఎస్ ఎస్ సి (టెక్) - 28 ఉమెన్
1. సివిల్/ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీ - 05,
2. మెకానికల్ - 01,
3. ఎలక్ట్రికల్/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ - 01,
4. కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్/ కంప్యూటర్ టెక్నాలజీ/ ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్ - 04,
5. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ - 02,
6. ఏరోనాటికల్/ ఏరోస్పేస్/ ఏవియానిక్స్ - 01...
విద్యార్హత: ఎస్ ఎస్ సి (టెక్) మెన్/ఉమెన్ విభాగాల క్రింద ఉన్న పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులలో ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత, ఎస్ ఎస్ సి విడోస్(నాన్-టెక్నికల్)(నాన్ యూపీఎస్సీ) విభాగాల క్రింద ఉన్న పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత, ఎస్ ఎస్ సి విడో(టెక్నికల్) విభాగాల క్రింద ఉన్న పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు బీఈ బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: ఎస్ ఎస్ సి(టెక్) మెన్/ ఉమెన్ అభ్యర్థులు 2021 అక్టోబర్ 01 నాటికి 20 నుండి 27 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
ఎస్ ఎస్ సి వీడోస్(నాన్-టెక్నికల్)(నాని యుపిఎస్సీ) అభ్యర్థుల వయసు 2021 అక్టోబర్ 01 నాటికి 35 సంవత్సరాలకు మించకూడదు.
ఎంపిక విధానం: ఎస్ ఎస్ సి ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 25 మే 2021 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 23 జూన్ 2021.
అధికారిక వెబ్సైట్: https://joinindianarmy.nic.in/
అధికారిక నోటిఫికేషన్:
Comments
Post a Comment