TSC NQT 1.6 Lack Jobs for Graduates | గ్రాడ్యుయేషన్ తో TCS, Jio, Asian Paints 1.6 లక్షల ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్.. రిజిస్టర్ అవ్వండిలా..
గ్రాడ్యుయేట్లకు శుభవార్త! 50 వేల జీతం తో హాస్టల్ వార్డెన్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన | రాత పరీక్ష లేదు.. TCS నిరుద్యోగులకు బంపర్ ఆఫర్ 1.6 లక్షల ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ 12000 కు పైగా మల్టీ నేషనల్ కంపెనీలు ప్రారంభమైన రిజిస్ట్రేషన్.. ఒక్కటే పరీక్ష, వేల ఉద్యోగాలు! 833 ప్రభుత్వ ఉద్యోగాలకు తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల.. వివరాలివే. దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), జియో, టీవీఎస్, ఏషియన్ పెయింట్స్.. మొదలగు మల్టీనేషనల్ కంపెనీలు.. 1.6 లక్షల ఉద్యోగాల భర్తీకి భారతీయ గ్రాడ్యుయేట్ల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ భారీ ప్రకటన విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం కోసం ప్రక్రియ ప్రారంభమైంది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లకు జనవరి 15, 2023 ను చివరి గడువుగా నిర్ణయించారు . విజయవంతంగా రిజిస్టర్ అయిన అభ్యర్థులకు జనవరి 30, 2023 దేశవ్యాప్తంగా నేషనల్ క్వాలిఫైయర్ టెస్ట్ నిర్వహించి ఉద్యోగాలను ఇస్తారు. ఈ ప్రకటన యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినటువంటి; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, మల్టీ నేషనల్ కంపెనీల