సమగ్ర శిక్ష - ఆదర్శ పాఠశాలలు - బాలికల వసతి గృహాల్లో నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ - 7వ తరగతి పాస్ అప్లై చేయండి.
TGMS Non-Teaching JOBs 2026: నాన్ టీచింగ్ ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల. ఈనెల 13 వరకు దరఖాస్తు చేసుకోండి. 💁🏻♂️ సమగ్ర శిక్ష - తెలంగాణ ప్రభుత్వం - నాన్ టీచింగ్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి వారికి శుభవార్త! 🎯 తెలంగాణ ప్రభుత్వం, సమగ్ర శిక్ష జనగామ జిల్లా TGMS (ఆదర్శ పాఠశాల లు) బాలికల వసతి గృహాల్లో నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం, జనగామ జిల్లాలోని క్రింద పేర్కొన్న TGMS (ఆదర్శ పాఠశాలల) బాలికల వసతి గృహాల్లో ఖాళీగా ఉన్న 4 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ చేయుటకు అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు . ఆసక్తి కలిగి న అభ్యర్థులు 13.11.2026 సాయంత్రం 04:40 వరకు వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. నోటిఫికేషన్ పూర్తిగా సమాచారం. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here 🆕 ఖాళీల వివరాలు : 🧾 మొత్తం ఖాళీల సంఖ్య :: 04. 📋 విభాగాల వారీగా ఖాళీలు : ఏఎన్ఎం - 01 నైట్ వాచ్ ఉమెన్ - 02 అసిస్టెంట్ కుక్ - 01 🔰 విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు ఇన్స్టిట్యూట్ నుండి, 7వ, 10వ & ఇంటర్మీడియట్ తో ANM సర్టి...





























