సమగ్ర శిక్ష - ఆదర్శ పాఠశాలలు - బాలికల వసతి గృహాల్లో నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ - 7వ తరగతి పాస్ అప్లై చేయండి.
TGMS Non-Teaching JOBs 2026: నాన్ టీచింగ్ ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల. ఈనెల 13 వరకు దరఖాస్తు చేసుకోండి.
💁🏻♂️ సమగ్ర శిక్ష - తెలంగాణ ప్రభుత్వం - నాన్ టీచింగ్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి వారికి శుభవార్త!
🎯 తెలంగాణ ప్రభుత్వం, సమగ్ర శిక్ష జనగామ జిల్లా TGMS (ఆదర్శ పాఠశాల లు) బాలికల వసతి గృహాల్లో నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం, జనగామ జిల్లాలోని క్రింద పేర్కొన్న TGMS (ఆదర్శ పాఠశాలల) బాలికల వసతి గృహాల్లో ఖాళీగా ఉన్న 4 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ చేయుటకు అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఆసక్తి కలిగి న అభ్యర్థులు 13.11.2026 సాయంత్రం 04:40 వరకు వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. నోటిఫికేషన్ పూర్తిగా సమాచారం.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
🆕 ఖాళీల వివరాలు :
- 🧾 మొత్తం ఖాళీల సంఖ్య :: 04.
📋 విభాగాల వారీగా ఖాళీలు :
- ఏఎన్ఎం - 01
- నైట్ వాచ్ ఉమెన్ - 02
- అసిస్టెంట్ కుక్ - 01
🔰 విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు ఇన్స్టిట్యూట్ నుండి, 7వ, 10వ & ఇంటర్మీడియట్ తో ANM సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
- సంబంధిత TGMS (ఆదర్శ పాఠశాలల) బాలికల వసతి గృహం ఉన్న గ్రామానికి చెందిన స్థానిక హ్యాబిటేషన్ / ఆవాస ప్రాంత అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఉంటుంది.
- అనంతరం సంబంధిత TGMS బాలికల వసతి గృహం ఉన్న మండలానికి చెందిన ఇతర అర్హులైన అభ్యర్థులను పరిగణిలోకి తీసుకోవడం జరుగుతుంది.
- దరఖాస్తు తో పాటు విద్యార్హత మరియు స్థానిక నివాసానికి సంబంధించిన ధ్రువపత్రాల ప్రతులను జత పరచాలి.
- మరిన్ని విలువరాలు / సందేహాల కొరకు జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం జనగామను సంప్రదించవచ్చు.
✨ వయోపరిమితి :
- 01.07.2026 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉండాలి. 44 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
🔎 ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను అర్హత ప్రమాణాల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, సర్టిఫికెట్ వెరిఫికేషన్, రాత పరీక్ష ఆధారంగా జిల్లా సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఎంపికలు నిర్వహిస్తారు.
- సూచన :: 15.11.2026 నా ఉదయం 11 గంటలకు IDOC జనగామ నందు రాత పరీక్ష నిర్వహిస్తారు.
✨ పోస్టింగ్ ప్రదేశం :
- జనగామ జిల్లాలోని TGMS బచ్చన్నపేట, వెల్డి, స్టేషన్ ఘనపూర్, జఫర్గడ్ పాఠశాలల్లో పోస్టింగ్ ఉంటుంది.
💰 గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి రూ.6,500/- నుండి రూ.8,710/- వరకు ప్రతి నెల వేతనం చెల్లిస్తారు.
✍🏻 దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్ లైన్ లో సమర్పించాలి.
- దరఖాస్తులను జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం జనగామ నందు సమర్పించాలి.
💰దరఖాస్తు ఫీజు : లేదు.
🌐 అధికారిక వెబ్సైట్ :: https://jangaon.telangana.gov.in/
📑 అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
🔰 అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
💫 దరఖాస్తు స్వీకరణ ప్రారంభం :: 10.11.2026 at 10:00 AM,
🔥 దరఖాస్తు స్వీకరణ ముగింపు :: 13.11.2026 at 04:30 PM.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
































Comments
Post a Comment