ఆరోగ్య మిత్ర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ - మాతృభూమి పట్టణ మహిళా స్వశక్తి సమాఖ్య దరఖాస్తులు ఆహ్వానం..
Arogya Mithra JOBs 2026: ఆరోగ్య మిత్ర ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల. ఈనెల 31లోగ దరఖాస్తు చేసుకోండి. 💁🏻♂️ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ అనుబంధ సంస్థల్లో "ఆరోగ్య మిత్ర" ఉద్యోగ అవకాశాల కోసం వారికి వారికి శుభవార్త! 🎯 ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ అనుబంధ నెట్వర్క్ ఆసుపత్రుల్లో (New Employees Health Scheme - New EHS) హైటెక్ సిటీ, గచ్చిబౌలి, కొండాపూర్, నానక్ రాంగూడ ఏరియాలలో ఔట్సోర్సింగ్ విధానంలో పని చేయుటకు ఆరోగ్య మిత్ర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతూ ప్రకటన విడుదల అయినది.. ఆసక్తి కలిగి న అభ్యర్థులు 31.10.2026 సాయంత్రం 05:00 వరకు వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. నోటిఫికేషన్ పూర్తి సమాచారం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here 🆕 ఖాళీల వివరాలు : 🧾 మొత్తం ఖాళీల సంఖ్య :: 10. 🔰 విద్యార్హత : ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ ఉత్తీర్ణత, కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి. పిజిడిసిఏ అర్హత కలిగిన వారికి ప్రాధాన్యత ఉంటుంది. ✨అనుభవం : కనీసం రెండు సంవత్సరాల అనుభవం ఉండాలి. ప...




















