పదో తరగతి, ఐటిఐ, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ తో శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు | NCERT 347 Non-Academic New Vacancies 2023 | Apply Online here..
ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు NCERT భారీ శుభవార్త! భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన న్యూఢిల్లీలోని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) 347 శాశ్వత ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను 19.05.2023 నాటికి సమర్పించవచ్చు, నోటిఫికేషన్ పూర్తి వివరాలు; దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం, ముఖ్య తేదీల వివరాలు.. మీ కోసం ఇక్కడ. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య: 347. వర్గాల వారీగా ఖాళీల వివరాలు: ఎస్సీ లకు - 25, ఎస్టీ లకు - 16, ఓబీసీ నాన్ క్రిమిలేయర్ లకు - 89, ఈడబ్ల్యూఎస్ లకు -22, ఆన్ రిజర్వుడ్ లకు - 195, మొత్తం - 347. దివ్యాంగు లకు - 14, ఈఎస్ఎం లకు - 12.. పోస్టులు: పెయింటర్, లైట్ మెన్, ఫిలిం జాయినర్, ఎలక్ట్రీషియన్, డార్క్ రూమ్ అసిస్టెంట్, కార్పెంటర్, డ్రైవర్, సీనియర్ లైబ్రరీ అటెండెంట్, లోయర్ డివిజన్ క్లర్క్, ఫ్లోర్ అసిస్టెంట్, స్టోర్ కీపర్, ల్యాబ్ అసిస్టెంట్, ప్రూఫ్ రీడర్, కంప్యూటర్ ఆపరేటర్, రిసెప్స నిస్ట్, గ్రాఫిక్ అసిస్టెంట్, టీవీ ప్రొడ్యూసర్, ప్రొజెక్షనీస్ట