పదో తరగతి, ఐటిఐ, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ తో శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు | NCERT 347 Non-Academic New Vacancies 2023 | Apply Online here..
ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు NCERT భారీ శుభవార్త!
భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన న్యూఢిల్లీలోని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్(NCERT) 347 శాశ్వత ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను 19.05.2023 నాటికి సమర్పించవచ్చు, నోటిఫికేషన్ పూర్తి వివరాలు; దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం, ముఖ్య తేదీల వివరాలు.. మీ కోసం ఇక్కడ.
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య: 347.
వర్గాల వారీగా ఖాళీల వివరాలు:
- ఎస్సీ లకు - 25,
- ఎస్టీ లకు - 16,
- ఓబీసీ నాన్ క్రిమిలేయర్ లకు - 89,
- ఈడబ్ల్యూఎస్ లకు -22,
- ఆన్ రిజర్వుడ్ లకు - 195,
- మొత్తం - 347.
- దివ్యాంగు లకు - 14,
- ఈఎస్ఎం లకు - 12..
పోస్టులు:
- పెయింటర్, లైట్ మెన్, ఫిలిం జాయినర్, ఎలక్ట్రీషియన్, డార్క్ రూమ్ అసిస్టెంట్, కార్పెంటర్, డ్రైవర్, సీనియర్ లైబ్రరీ అటెండెంట్, లోయర్ డివిజన్ క్లర్క్, ఫ్లోర్ అసిస్టెంట్, స్టోర్ కీపర్, ల్యాబ్ అసిస్టెంట్, ప్రూఫ్ రీడర్, కంప్యూటర్ ఆపరేటర్, రిసెప్స నిస్ట్, గ్రాఫిక్ అసిస్టెంట్, టీవీ ప్రొడ్యూసర్, ప్రొజెక్షనీస్ట్, ఫోటోగ్రాఫర్, గ్రాఫిక్ అసిస్టెంట్, ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్, ఆడియో రేడియో ప్రొడ్యూసర్, టెక్నీషియన్, సిమ్మి ప్రొఫెషనల్ అసిస్టెంట్, సెట్ డిజైనర్, స్క్రిప్ట్ రైటర్, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, సూపరింటెండింగ్ ఇంజనీర్.. మొదలగునవి.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి 10వ తరగతి, 12వ తరగతి, ఐటిఐ, బ్యాచిలర్ డిగ్రీ, డిప్లొమా, ఇంజనీరింగ్ డిగ్రీ, బీఈ, బీటెక్, ఎంటెక్ మాస్టర్ డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా, అర్హత కలిగి ఉండాలి.
వయోపరిమితి:
- 27 - 50 సంవత్సరాలకు మించకూడదు.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తాయి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం:
- పోస్టులను అనుసరించి.. కాంపిటేటివ్ ఎక్సామ్, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూల ఆధారంగా.. తుది ఎంపిక చేస్తారు.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి పే స్కేల్ లెవెల్-(2 నుండి 7), 7th CPC ప్రకారం బేసిక్ పే రూ.5,200 నుండి రూ.34,800 ప్రకారం అన్ని అలవెన్సులు కలిపి జీతంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు: రూ.1500/-.
ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు & మాజీ-సైనికులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: ఇప్పటికే ప్రారంభమైనది.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 19.05.2023 రా.11:59.
అధికారిక వెబ్సైట్ :: https://ncert.nic.in/అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment