పదో తరగతి ఐటిఐ తో భారీగా ఖాళీల భర్తీకి ప్రకటన. రాత పరీక్ష ఫీజు లేదు. ఇక్కడ రిజిస్టర్ అవ్వండి. Hindustancopper Opening 167 JOBs Apply

అప్రెంటిస్ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోండి. 10th, ITI అర్హత తో అప్రెంటిస్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు, భారత ప్రభుత్వానికి చెందిన 'టెక్నికల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, హిందుస్తాన్ కాపర్ లిమిటెడ్' "అప్రెంటిస్ యాక్ట్ 1961" వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్షిప్ సీట్ల భర్తీకి, భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఎంపికైన అభ్యర్థులకు సంవత్సరంపాటు శిక్షణలను అందిస్తూ శిక్షణా కాలంలో.. ప్రతి నెల "అప్రెంటిస్ యాక్ట్ 1961" ప్రమాణాల ప్రకారం స్కాలర్షిప్ రూపంలో జీతాలను చెల్లించనుంది. ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ ప్రవేశాలకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించుకోవాలి ఉంటుంది. ఇప్పటికే ఆన్లైన్ దరఖాస్తులు 07.08.2025 నుండి ప్రారంభమైనాయి, ఆన్లైన్ దరఖాస్తులకు 27.08.2025 చివరి గడువు. ఆసక్తి కలిగిన వారికోసం పూర్తి సమాచారం ఇక్కడ.. ఖాళీల వివరాలు : మొత్తం ఖాళీల సంఖ్య :: 167. విభాగాల వారీగా ఖాళీల వివరాలు : Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ ఇన్స్...