మీ ప్రాంతంలోని కేంద్రీయ విద్యాలయాల్లో కొలువుల జాతర.. వివరాలు తెలుసుకొని వెంటనే సన్నద్ధం అవ్వండి. లైఫ్ సెట్ ఉద్యోగాలు ఇక్కడ..
📢 టీచర్ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు గోల్డెన్ అవకాశం.
✨ కేంద్రీయ విద్యాలయాల్లో కొలువుల జాతర:
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
🎯 987 ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్, ఆర్థిక శాఖ ఆమోదం. స్పెషల్ ఎడ్యుకేషన్ లో ఖాళీలు. పూర్తి వివరాలు..
✅ మొత్తం పోస్టులు - 987.
💫 TGT - 493,
💫 PRT - 494.
👔 అర్హత: పోస్టులను బట్టి డిగ్రీ, డిప్లొమా (స్పెషల్ ఎడ్యుకేషన్) బీ.ఈడి (స్పెషల్ ఎడ్యుకేషన్), టెట్, సిటెట్ అర్హత కలిగి ఉండాలి.
👉 వయసు: 18 - 40 సంవత్సరాలు.
🔎 ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష, సర్టిఫికెట్ వెరిఫికేషన్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఉంటుంది.
💰 వేతనం: కేంద్రీయ విద్యాలయ సంస్థ నిబంధనల ప్రకారం చెల్లిస్తారు.
🗞️ అధికారిక నోటిఫికేషన్ Pdf: డౌన్లోడ్ చేయండి.
🗓️ దరఖాస్తు తేదీలు:
🔵 రిజిస్ట్రేషన్ ప్రారంభం: త్వరలో..
🔴 చివరి తేదీ: తెలియాల్సి ఉంది.
🌐 Apply చేయడానికి వెబ్సైట్ :: https://kvsangathan.nic.in/
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.




%20Notification%202026.jpg)




















































%20Posts%20here.jpg)


Comments
Post a Comment