HURL Recruitment 2021 | Apply 513 Posts of Junior Engineer | Freshers can Apply | Check Eligibility Criteria and more details here..

హిందుస్థాన్ ఊర్వరక్ రాష్ట్రీయ లిమిటెడ్లో నాన్-ఎగ్జిక్యూటివ్ జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్ ఉద్యోగాలు | ఫ్రెషర్స్ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు | జీతం-3 లక్షల నుండి 5.8 లక్షల వరకు | బీఈ/ బీటెక్/ బిఎస్సి/ బీకాం/ బిఏ ఉత్తీర్ణులైన అభ్యర్థులను నుండి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల. | పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి... హిందుస్థాన్ ఊర్వరక్ అండ్ రాష్ట్రీయ లిమిటెడ్ మరియు ఐఓసిఎల్, ఎన్‌టిపిసి, సిఐఎల్, ఎఫ్‌సిఐఎల్, హెచ్‌ఎఫ్‌సిఎల్ సంస్థల యొక్క అనుబంధ సంస్థ అయిన 'హెచ్‌యూఆర్‌ఎల్' వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్, ఇంజనీర్ అసిస్టెంట్, జూనియర్ స్టోర్ అసిస్టెంట్, జూనియర్ ఎకౌంట్ అసిస్టెంట్, జూనియర్ ల్యాబ్ అసిస్టెంట్, జూనియర్ క్వాలిటీ అసిస్టెంట్.. విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి మొత్తం 513 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఈ ఉద్యోగాలకు ఫ్రెషర్స్ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు... విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి కనీసం 50 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో మూడు సంవత్సరాల ఫుల్ టైం డిప్లమా ఉత్తీర్ణులై ఉండాలి. మరియు బీ