జిల్లా కోర్టు అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. రాత పరీక్ష లేదు, దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేయండి.
ఆంధ్ర ప్రదేశ్ జిల్లా కోర్టు అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..
💁🏻♂️ సొంత జిల్లాలో ఉద్యోగం చేయాలని కోరికతో ఎదురుచూస్తున్న వారికి శుభవార్త!
🎯 జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ, కృష్ణ జిల్లా. ఖాళీగా ఉన్న కాంట్రాక్ట్/ ఔట్సోర్సింగ్ పోస్టుల భర్తీకి NOTIFICATION No. 03/2026 తేదీ: 29.01.2026 జారీ చేసింది. దరఖాస్తులను ఆఫ్లైన్ విధానంలో స్వీకరించడానికి ఆఖరి తేదీ: 17.02.2026 రాష్ట్రంలోని 26 జిల్లాల నిరుద్యోగ యువత ఈ అవకాశాల కోసం ఆఫ్లైన్ దరఖాస్తులను సమర్పించి పోటీ పడవచ్చు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిబంధనల ప్రకారం ఈ పోస్టులకు ఎంపికలు నిర్వహిస్తారు. నోటిఫికేషన్ పూర్తి ముఖ్య వివరాలు మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
🆕 పోస్టుల వివరాలు :
📋 విభాగాల వారీగా ఖాళీలు :
🔰 విద్యార్హత :
✨ వయోపరిమితి :
🔎 ఎంపిక విధానం :
💰 గౌరవ వేతనం :
✍🏻 దరఖాస్తు విధానం :
📌 దరఖాస్తు ఫీజు :: లేదు.
🌐 అధికారిక వెబ్సైట్ :: https://krishna.dcourts.gov.in/
📑 అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
📝 అధికారిక దరఖాస్తు ఫామ్ Pdf :: డౌన్లోడ్ చేయండి.
💫 దరఖాస్తు స్వీకరణ ప్రారంభం :: 29.01.2026 ఉదయం 10:00 నుండి,
దరఖాస్తు చిరునామా :
🔥 దరఖాస్తు స్వీకరణ ముగింపు :: 17.02.2026 సాయంత్రం 05:00 వరకు.
- 🧾 మొత్తం పోస్టుల సంఖ్య :: 03.
📋 విభాగాల వారీగా ఖాళీలు :
- టైపిస్ట్-కం-అసిస్టెంట్ - 03.
🔰 విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు/ ఇన్స్టిట్యూట్ నుండి.. గ్రాడ్యుయేషన్, కంప్యూటర్ టైపింగ్ పరీక్షలో హయ్యర్ గ్రేడ్ ఇంగ్లీష్ అర్హత ఉండాలి
✨ వయోపరిమితి :
- 01.01.2026 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉండాలి. 42 సంవత్సరాలకు మించకూడదు.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు సడలింపు 3 నుండి 10 సంవత్సరాల వరకు ఉంటుంది వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
🔎 ఎంపిక విధానం :
- ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిబంధనల ప్రకారం ఎంపికలు నిర్వహిస్తారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
- ఎంపికైన అభ్యర్థులకు జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ నిబంధనల ప్రకారం ప్రతినెల అలవెన్స్ తో కలిపి దాదాపుగా రూ.18,500/- చెల్లిస్తారు.
✍🏻 దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్ లో సమర్పించాలి.
- ఇప్పుడు మీరు అధికారిక నోటిఫికేషన్ దరఖాస్తు ఫామ్ Pdf ఉన్నటువంటి పేజీ లోకి రీ డైరెక్టర్ అవుతారు..
- దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేసుకుని, మీ అర్హత ధ్రువపత్రాల కాపీలను జతచేసి ఈ చిరునామాకు పంపించాలి.
📌 దరఖాస్తు ఫీజు :: లేదు.
🌐 అధికారిక వెబ్సైట్ :: https://krishna.dcourts.gov.in/
📑 అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
📝 అధికారిక దరఖాస్తు ఫామ్ Pdf :: డౌన్లోడ్ చేయండి.
💫 దరఖాస్తు స్వీకరణ ప్రారంభం :: 29.01.2026 ఉదయం 10:00 నుండి,
దరఖాస్తు చిరునామా :
- Chairperson District Legal Services Authority Krishna District Machlipatnm.
🔥 దరఖాస్తు స్వీకరణ ముగింపు :: 17.02.2026 సాయంత్రం 05:00 వరకు.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏




%20Notification%202026.jpg)




















































%20Posts%20here.jpg)


Comments
Post a Comment