JIPMER Nursing Officer Recruitment 2022 | ప్రభుత్వ శాశ్వత 433 నర్స్ ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన! | దరఖాస్తు విధానం ఇక్కడ..
JIPMER Govt JOBs 2022 | జిప్మర్ నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. పూర్తి వివరాలు. నిరుద్యోగులకు శుభవార్త.! బీఎస్సీ నర్సింగ్ కోర్స్ పూర్తి చేసుకొని ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు పుదుచ్చేరిలోని జవహర్ లాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పోస్టుగ్రాడ్యువేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(JIPMER) గొప్ప శుభవార్తను చెప్పింది. పుదుచ్చేరిలోని JIPMER 433 శాశ్వత నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. ఆసక్తి కలిగిన భారతీయ పురుష, మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ విధానంలో డిసెంబర్ 01, 2022లోగా దరఖాస్తులు సమర్పించాలి. ఈ నోటిఫికేషన్ యొక్క ముఖ్య సమాచారమయిన; ఖాళీల వివరాలు, ఖాళీల విభాగాలు, దరఖాస్తు ప్రక్రియ, దరఖాస్తు ఫీజు, అర్హతలు, వయోపరిమితి, ఎంపిక విధానం, గౌరవ వేతనం మరియు ముఖ్య తేదీల వివరాలు మీకోసం.. ఖాళీల వివరాలు : 🔸 మొత్తం పోస్టులు సంఖ్య : 433పోస్టులు. ★నర్సింగ్ ఆఫీసర్స్.. తప్పక చదవండి :: తెలంగాణ, సికింద్రాబాద్ లోని ECHS వివిధ విభాగాల్లో మెడికల్ సిబ్బంది ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ.. ఇంటర్వ్యూ ల ద్వారా ఎంపిక.. 🔸అర్హతలు: బీఎస్సీ నర్సింగ