వ్యవసాయ శాఖలో భారీగా ఉద్యోగాల భర్తీ! పదవ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ దరఖాస్తు చేసుకోండి.

పదో తరగతి అర్హతతో వ్యవసాయ శాఖలో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త!. తెలంగాణ - హైదరాబాద్, రాజేంద్రనగర్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్ (MANAGE) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ శాశ్వత గ్రూప్-C ఖాళీల భర్తీకి పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తి కలిగిన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మరియు దేశవ్యాప్తంగా నిరుద్యోగ యువత నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తులను 28.07.2025 నాటికి లేదా అంతకంటే ముందే చేరే విధంగా పోస్టు ద్వారా సమర్పించవచ్చు.. షార్ట్ లిస్టింగ్ రాతపరీక్ష పోటీ పరీక్షల ద్వారా ఎంపికలు నిర్వహిస్తున్న ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పే స్కేల్ లెవెల్ ప్రకారం రూ.18,000/- నుండి రూ.81,100/- ప్రకారం అన్ని అలవెన్సులు కలిపి జీతం చెల్లిస్తారు. ఈ నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం ఖాళీల వివరాలతో ఇక్కడ.. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు: మొత్తం...