AP Guest Faculty Recruitment 2022 | ఈ నెల 6 నుండి 50 వేల జీతం తో గెస్ట్ టీచర్ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు. వివరాలివే..
ఉద్యోగ ప్రకటన 2022 | ఆంద్ర ప్రదేశ్ (NSU) నుంచి గెస్ట్ ఉపాద్యాయుల భర్తీ కి ప్రకటన | వివరాలకు పేజీను పూర్తిగా చదవండి. నిరుద్యోగులకు శుభవార్త! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతిలో గల నేషనల్ సాంస్కృతిక యూనివర్సిటీ (NSU) 2022-23 విద్యా సంవత్సరానికి గాను 39 గెస్ట్ ఉపాధ్యాయుల నియామకాలకు నోటిఫికేషన్ ను విడుదల చేయడం జరిగింది. సాహిత్యం, ఇంగ్లీష్, హిందీ, హిస్టరీ, ఇండియన్ మేనేజ్మెంట్ టెక్నిక్స్, మీమాంస, ఆగమ, యోగ, జోతిష్య, కంప్యూటర్ సైన్స్, ఇన్విరాన్మెంటల్ సైన్స్ భోదించడానికి ఉపాద్యాయులు కావలెను. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికలు జరుగుతాయి. ఆసక్తి కలిగిన అభ్యర్థులు తేదీ 06/09/2022 నుంచి 08/09/2022 వరకు ఇంటర్వ్యూలకు హాజరు కాగలరు. నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయినా; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం మరియు ముఖ్య తేదీల వివరాలు మీకోసం.. TS WDCW - తెలంగాణ మహిళలకి బంపర్ ఆఫర్.. ఇలాంటి పోస్టులు చాలా అరుదు.. తప్పక దరఖాస్తు చేయండి. మొత్తం ఖాళీగా ఉన్న పోస్టుల సంఖ్య: 39పోస్టులు బోధన విభాగాలు: సాహిత్యం, ఇంగ్లీష్, హిందీ, హిస్టరీ, ఇండియన్ మేనేజ్మెంట్ టెక్నిక్స్...