SBI CBO Admit cards Out! | SBI 1422 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ అడ్మిట్ కార్డులు విడుదల | Download SBI CBO Admit Card here..
SBI 1422 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ అడ్మిట్ కార్డులు విడుదల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ రిక్రూట్మెంట్ & ప్రమోషన్ డిపార్ట్మెంట్ దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న సర్కిళ్లలో 1422 సర్కులర్ బేస్డ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి అక్టోబర్ 18 నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 7న ముగిసింది. నోటిఫికేషన్ లో పేర్కొన్న సమాచారం ప్రకారం తాజాగా ఈ పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులను విడుదల చేస్తూ.. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు అడ్మిట్ కార్డులను డిసెంబర్ 4వ తేదీలోగా డౌన్లోడ్ చేసుకోవాలని అధికారికంగా సూచించింది.. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ అవకాశం నవంబర్ 18, 2022 నుండి అందుబాటులోకి వచ్చింది.. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు.. తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష సెంటర్లు ఏర్పాటు చేయబడినాయి.. అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేయడానికి డైరెక్ట్ లింక్ దిగువన.. NEW! ఈ వారం Employment News Paper pdf :: ఇక్కడ డౌన్లోడ్ చేయండి . SBI CBO Admit cards Out! : డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుస...