TSLPRB Constable Hall Tickets Out | తెలంగాణా కానిస్టేబుల్ ప్రాథమిక పరిక్ష్ హాల్ టిక్కెట్లు విడుదల..
TSLPRB Constable Hall Tickets Out | తెలంగాణ పోలీస్ నియామక బోర్డు సివిల్ కానిస్టేబుల్, ట్రన్స్పోర్ట్ కానిస్టేబుల్, ప్రొహిబిషన్ & ఎసైజ్ కానిస్టేబుల్ టికెట్లు విడుదల.. TSPLRB కా నిస్టేబుల్ వ్రాత పరీక్షల హాల్ టికెట్లు డౌన్లోడ్ చేయడం ఎలా?. TSPLRB కానిస్టేబులే హాల్ టికెట్లు సులభంగా డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి. ◆ దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి. ◆ అధికారిక వెబ్ సైట్ లింక్ :: http://www.tslprb.in/ ◆ హోం పేజీలోని Download Hall Ticket లింక్ పై క్లిక్ చేయండి. ◆ ఇప్పుడు మీరు TSPLRB కానిస్టేబులే హాల్ టికెట్లు డౌన్లోడ్ చేయడానికి సంబంధించిన పేజీ లోకి కర్రీ డైరెక్ట్ అవుతారు. ◆ మీ మొబైల్ నెంబర్ పాస్వర్డ్ లను నమోదుచేసి Sign in పై క్లిక్ చేయండి. పాస్వర్డ్ మర్చిపోయినట్లైతే ఈ క్రింది సోపానాలను అనుసరించి మరలా పాస్వర్డ్ పొందండి. ◆ Sign in పేజ్లోని Forgot Password? ఆప్షన్ పై క్లిక్ చేయండి. ◆ తదుపరి Reset Password ఓపెన్ అవుత...