TSLPRB Special program Awareness for SI & Constable Jobs 2022 @V.V. Srinivasrao, IPS Live watch here..
పోలీస్ ఉద్యోగార్థులకు అవగాహన కార్యక్రమం:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ ఉద్యోగాల భర్తీలో భాగంగా, పోలీస్ ఉద్యోగ నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్ను విడుదల చేసింది, అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించే సమయంలో మరియు ప్రిలిమినరీ పరీక్షకు సన్నద్ధమయ్యే విషయం లో భాగంగా పోలీసు ఉద్యోగార్థులకు అవగాహన కార్యక్రమాన్ని T-SAT Network ఛానల్, వి.వి. శ్రీనివాసరావు ఐపీఎస్ గారిచే అభ్యర్థులకు ముందస్తు సూచనలు అందించడానికి, ప్రత్యక్ష అవగాహన కార్యక్రమాన్ని ఈ రోజు ఉదయం 11 గంటల నుండి నిర్వహిస్తోంది. నిరుద్యోగ అభ్యర్థులు ఈ అవగాహన కార్యక్రమాన్ని వీక్షించి వారి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.
పోలీస్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలని భావించే నిరుద్యోగ యువతకు నియామక ప్రక్రియ పై పూర్తి అవగాహన కల్పించడానికి టీషార్ట్ నెట్వర్క్ ఛానల్ ఈ కార్యక్రమాన్ని అందిస్తోంది. ఈ విషయాన్ని పోలీస్ నియామక మండలి (TSLPRB) చైర్మన్ వి వి శ్రీనివాసరావు తో ప్రత్యక్ష కార్యక్రమం నడుస్తోంది.
సందేహాల నివృత్తి కోసం ఉద్యోగార్థులు ఈ 040-23540326, 23540726, 18004254039.. నంబర్లకు కాల్ చేసి తగు సూచనలు తీసుకోవాలని, దరఖాస్తు చేయడంలో మరియు ప్రిలిమినరీ పరీక్షలో ఎలాంటి పొరపాట్లు లేకుండా ముందుకు కొనసాగాలని సూచించింది.
పూర్తి వివరాలకు వీడియో చూడండి.
#Telangana_Police_Recruitment https://t.co/aU8kMuAVSv
— Telangana State Police (@TelanganaCOPs) May 4, 2022
Comments
Post a Comment