గ్రామీణ కో-ఆపరేటివ్ బ్యాంక్ భారీగా అసిస్టెంట్ ఉద్యోగాలు విడుదల.. అన్ని జిల్లాల వారు అప్లై చేయండి.
Bank Job's 2026 l శాశ్వత ప్రాతిపదికన సహకార బ్యాంకులో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల... పూర్తి వివరాలు.
నిరుద్యోగులకు శుభవార్త !
డిగ్రీ పూర్తి చేసుకుని ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మంచి శుభవార్త చెప్పింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం, విశాఖపట్నం, ప్రకాశం, నెల్లూరు, కడప, చిత్తూరు జిల్లాలో గల సహకార కేంద్ర బ్యాంక్ లిమిటెడ్ శాశ్వత ప్రాతిపదికన 338 అసిస్టెంట్ మేనేజర్, స్టాప్ అసిస్టెంట్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
🔹 విజయనగరం జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్ లో 25 స్టాప్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి..
🔹విశాఖపట్నం జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ లిమిటెడ్ లో 47 స్టాప్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి...
🔹ప్రకాశం జిల్లా సహకార కేంద్రం బ్యాంక్ లిమిటెడ్ లో 80 స్టాప్ అసిస్టెంట్/అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి...
🔹నెల్లూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ లిమిటెడ్ లో 48 స్టాప్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి...
🔹కడప జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ లిమిటెడ్ లో 63 స్టాప్ అసిస్టెంట్/అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి....
🔹 చిత్తూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ లిమిటెడ్ లో 75 స్టాప్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి, ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తుంది.
అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆగస్టు 07, 2026 నాటికి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాలి. ఈ దరఖాస్తులకు ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు మాత్రమే అర్హులు. ఈ నోటిఫికేషన్ ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 338
విభాగాలు :
- స్టాప్ అసిస్టెంట్
- అసిస్టెంట్ మేనేజర్
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఏదైనా డిగ్రీ/పీజీ అర్హత కలిగి ఉండాలి.
- ప్రాంతీయ భాష పరిజ్ఞానం కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో పని అనుభవం తప్పనిసరి.
- కంప్యూటర్ పరిజ్ఞానం కలిగిన వారికి ప్రాధాన్యత ఉంటుంది.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
వయోపరిమితి :
- 01.06.2026 నాటికి అభ్యర్థుల వయసు 18 - 30 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.
- అధిక వయో-పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయో-పరిమితి లో సడలింపులు వర్తిస్తాయి.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష, ఇంటర్వ్యూలు మరియు ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపికలు చేస్తారు.
గౌరవ వేతనం :
- ఈ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు పే స్కేల్ ఆధారంగా రూ.24,050/- నుండి రూ.64,480/- వరకు నెలకు జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
- ఎస్సీ /ఎస్టీ /పిడబ్ల్యుబిడి /ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు రూ.590/-
- ఓసి /బిసి /ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.826/-
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 24.07.2026
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ : 07.08.2026
అధికారిక వెబ్సైట్ :https://apcob.bank.in/careers/
అధికారిక నోటిఫికేషన్ లు :
🔹 విజయనగరం జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్ లో 25 స్టాప్ అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
🔹 విశాఖపట్నం జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ లిమిటెడ్ లో 47స్టాప్ అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
🔹 ప్రకాశం జిల్లా సహకార కేంద్రం బ్యాంక్ లిమిటెడ్ లో 80 స్టాప్ అసిస్టెంట్/అసిస్టెంట్ మేనేజర్ పోస్టుకు నోటిఫికేషన్ : చదవండి /డౌన్లోడ్ చేయండి/చదవండి/ డౌన్లోడ్ చేయండి.
🔹 నెల్లూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ లిమిటెడ్ లో 48 స్టాప్ అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
🔹 కడప జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ లిమిటెడ్ లో 63 స్టాప్ అసిస్టెంట్/అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు నోటిఫికేషన్ : చదవండి/డౌన్లోడ్ చేయండి/ చదవండి/డౌన్లోడ్ చేయండి.
🔹 చిత్తూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ లిమిటెడ్ లో 75 స్టాప్ అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ : చదవండి/డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏














Comments
Post a Comment