ITI తో సింగరేణిలో మహిళా/ పురుషులకు ఉద్యోగ అవకాశాలు | రాత పరీక్ష/ ఫీజు లేదు | SCCL 1000 Vacancies Recruitment 2023 | Apply Online here..
తెలంగాణ కొత్తగూడెం లోని ది సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) ITI అర్హతతో వివిధ ట్రేడ్ లో ఖాళీగా ఉన్నా మొత్తం 1000 అప్రెంటిస్ లో భర్తీకి భారీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన రాష్ట్రంలోని 33 జిల్లాల మహిళా పురుష అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులను జూన్ 14, 2023 ఉదయం 11:00 గంటల నుండి జూన్ 28, 2023 సాయంత్రం 5:00 గంటల వరకు ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించవచ్చు. లోకల్ నాన్ లోకల్ క్యాటగిరి విభాగంలో ఈ కాళీ లను పూర్తి చేయనున్నారు. లోకల్ నాన్ లోకల్ పర్సంటేజ్ 99:5. ఈ అప్రెంటిస్షిప్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 28 సంవత్సరాలకు మించి ఉండదు. ముందుగా నేషనల్ అప్రెంటిస్షిప్ పోర్టల్ నందు రిజిస్ట్రేషన్ నమోదు ఐడి నెంబర్ ఆధారంగా దరఖాస్తులను అధికారిక ది సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్(SCCL/Apprenticeship) హోటల్ నందు దరఖాస్తులను సమర్పించాలి. నోటిఫికేషన్ పూర్తి వివరాలతో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ నమోదు చేసుకునే విధానం అధికారిక లింకులు మీ కోసం ఇక్కడ. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: దాదాపుగా 1,000. విభాగాలు: ITI -ఎలక్ట్రీషియన్, ITI - ట్విట్టర్, ITI - వెల్డర్, ITI - డీజిల్ మెకానిక్, ITI - మ